నాగార్జున నెక్ట్స్ డైరక్టర్?

ఇక కొంత కాలంగా పూర్తిగా స్క్రిప్టు పైనే ఉన్న శ్రీను ఈ సారి ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తులసి టేకింగ్ పరంగా బావున్నా..ఊహించినంత హిట్ కాకపోవటానికి కారణం కేవలం స్క్రిప్టు లోపాలే అని తెలుసుకున్న బోయపాటి ఆ పనిమీదే కుస్తీ పట్టి వస్తున్నాడంటున్నారు. అలాగే నాగార్జున కూడా కొంత వైవిధ్యంతో సాగే కథను చేయాలని కాస్త రొమాంటిక్ కామిడీలకు బ్రేక్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. బెస్టాఫ్ లక్ బోయపాటి.


Click it and Unblock the Notifications











