'లయిన్' గా నాగ్?

అయితే వారి డేట్స్ ఖాళీ లేకపోవటం ఆ ప్రాజెక్టులు మెటీరియలైజ్ కాలేదు. మరో ప్రక్క నాగార్జున..శేఖర్ కమ్ములతో ఓ రొమాంటిక్ కామిడీ చిత్రాన్ని ప్లాన్ చేసారు. అయితే రామానాయుడు మనవడు రాణా సినిమాకి ఆయన కమిట్ అవ్వటంతో అంతకు ముందు కథ చెప్పిన బోయపాటికి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేసే అవకాశముందని వినికిడి. తక్కువ షెడ్యూల్స్ లో సినిమాను రెగ్యులర్ షూట్ చేసి సమ్మర్ కి ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లే చెప్పుకుంటున్నారు. బెస్టాఫ్ లక్ బోయపాటి.
movies telugu boyapati sreenu tulasi king lion nagarjuna sekhar kammula కింగ్ బోయపాటి శ్రీను నాగార్జున


Click it and Unblock the Notifications