»   » సినీతారలు, టీఆర్ఎస్ నేత.. బహ్మాజీ కొడుకు పెళ్లి పార్టీ

సినీతారలు, టీఆర్ఎస్ నేత.. బహ్మాజీ కొడుకు పెళ్లి పార్టీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వివాహం ఇటీవల బెంగాళీ అమ్మాయితో కోల్‌కతాలో జరిగిన సంగతి తెలిసిందే. సంజయ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇంద్రాక్షిని పెళ్లాడారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో వెస్టర్న్ స్టైల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసారు.

ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, టీఆర్ఎస్ నేత కెటి రామారావు లాంటి వారు కూడా హాజరయ్యారు. సినీ సెలబ్రిటీల రాకతో ఫంక్షన్ చాలా కలర్ ఫుల్ గా మారింది. వెస్టర్న్ తరహాలో జరిగిన ఈపార్టీలో చాలా వరకు అతిథులు మోడర్న్ దుస్తువుల్లో హాజరయ్యారు. ప్రత్యేకగా ఏర్పాటు చేసిన సంగీతానికి స్టెప్స్ వేసారు. సంజయ్ మెరైన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. సజంయ్-ఇంద్రాక్షి పెళ్లి ముందు నుండే ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

సంజయ్, ఇంద్రాక్షి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన పోటోలను స్లైడ్ షోలో చూద్దాం....

రవితేజ

రవితేజ


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ హీరో రవితేజ

గోపీచంద్ దంపతులు

గోపీచంద్ దంపతులు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు సతీమణితో హాజరైన గోపీచంద్

కేటీ రామారావు

కేటీ రామారావు


టీఆర్ఎస్ నేత కేటీ రామారావు బ్రహ్మాజీకి సన్నిహితుడని ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో శ్రీకాంత్ సతీమణి ఊహ, వారి పిల్లలు, నటుడు సాయి కుమార్, దర్శకుడు హరీష్ శంకర్.

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో ప్రకాష్ రాజ్, అతని భార్య పోనీ వర్మ

రాజమౌళి ఫ్యామిలీ

రాజమౌళి ఫ్యామిలీ


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ

సాయికుమార్ ఫ్యామిలీ

సాయికుమార్ ఫ్యామిలీ


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు నటుడు సాయికుమార్ తన ఫ్యామిలీతో కలిసి హాపరయ్యారు.

ఊహ

ఊహ


ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత శ్రీకాంత్‌ను పెళ్లాడిన ఊహ...ఇలాంటి వేడుకల్లో తప్ప బయట ఎక్కువగా కనిపించడం లేదు.

చార్మి, సుబ్బరాజు

చార్మి, సుబ్బరాజు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరవుతున్న చార్మి, సుబ్బరాజు

రాజశేఖర్ దంపతులు

రాజశేఖర్ దంపతులు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన రాజశేఖర్, జీవిత

బివిఎస్ రవి, షఫి

బివిఎస్ రవి, షఫి


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో నటుడు షఫి, రచయిత బివిఎస్ రవి

దిల్ రాజు

దిల్ రాజు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో నిర్మాత దిల్ రాజు

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో ప్రకాష్ రాజ్, పోనీ వర్మ

విష్ణు

విష్ణు


బ్రహ్మాజీ తనయుడు సంజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో మంచు విష్ణు

English summary
Brahmaji Son Sanjay Roy Kumar and Indrakshi Pattanaik Wedding Reception Party held at Daspalla Hotel, Hyderabad. Manchu Vishnu, Prakash Raj, Gopichand, Charmi, Ravi Teja graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu