»   » పార్టీ ఫోటోస్ షేర్ చేసిన బ్రహ్మాజీ (ఫోటోస్)

పార్టీ ఫోటోస్ షేర్ చేసిన బ్రహ్మాజీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మాస్ మహారాజ ఇటీవల(జనవరి 26) తన బర్త్ డే పార్టీని ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. నటుడు బ్రహ్మాజీకి చెందిన నివాసంలో జరిగింది. ఒక థీమ్ పార్టీలా గా ఈ బర్త్ డే బాష్ జరుగడం విశేషం. అంతా డిఫరెంట్ గెటప్పుల్లో దర్శనమిచ్చారు.

రానా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, రెజీనా, కిక్ శ్యాం, జగపతి బాబు, మంచు లక్ష్మి, సుబ్బరాజు, తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు. రవితేజ, బ్రహ్మాజీ మంచి ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో అడుగు పెట్టారు. ఇద్దరూ కలిసి ట్రావెల్ చేసారు.

అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ తన ఇంట్లో ఏర్పాటు చేసారు బ్రహ్మాజీ. ఇందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మాజీ తన సోషల్ మీడియా పేజీ ద్వారా రిలీజ్ చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్..

రవితేజ బర్త్ డే పార్టీ

రవితేజ బర్త్ డే పార్టీ

నటుడు బ్రహ్మాజీ నివాసంలో రవితేజ బర్త్ డే పార్టీ ఇటీవల గ్రాండ్ గా జరిగింది.

ఫుల్ ఎంజాయ్

ఫుల్ ఎంజాయ్

రవితేజ బర్త్ డే పార్టీలో స్టార్స్ అంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసారు.

బ్రహ్మాజీ ఫ్యామిలీ

బ్రహ్మాజీ ఫ్యామిలీ

నటుడు బ్రహ్మాజీ భార్య, కుమారుడు, కోడలు....

రవితేజ

రవితేజ

రవితేజ, బ్రహ్మాజీ మంచి ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో అడుగు పెట్టారు. ఇద్దరూ కలిసి ట్రావెల్ చేసారు.

English summary
‘Few pics from ‎Mass Maharaj‬ Ravi Teja's Birthday Bash at my place’ Brahmaji shared some pics on FB.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu