బాలయ్య పరమవీర చక్రలో ‘రోబో’ను తయారుచేసిన స్టార్ కమేడియన్

By Sindhu

ఇటీవల శంకర్ రూపొందించిన 'రోబో" చిత్రంలో సైంటిస్ట్ గా రజనీకాంత్(వశీకరణ్) నటించి చిట్టి అనే రోబోని తయారు చేసిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఓ సైంటిస్ట్ గా మారి అలీని రోబోగా తయారు చేశాడంట. ఇదంతా నందమూరి బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు రూపొందిస్తున్న తన 150వ చిత్రం'పరమవీర చక్ర" లో రోబోగా అలీ, ఆ రోబోని తయారు చేసే సైంటిస్ట్ గా బ్రహ్మానందం, అతని భార్యగా హేమ పండించే హాస్యం ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర నిర్మాత కళ్యాణ్ అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గుండెల నిండా దేశభక్తి నింపుకున్న సైనిక అధికారిగా, ప్రేక్షకులకు వినోదం పంచే సినిమా హీరోగా ఆయన కనలిపించనున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పతాక సన్నివేశాలను చిత్రీకరణ జనుపుకుంటున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత సి కళ్యాణ్ తెలియజేస్తూ..మాస్, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బావోద్వేగాలతో పాటు, వినోదానికి పెద్దపీట వేశారు. ఈ నెల 5వరకు జరిగే షూటింగ్ తో టాకీ పూర్తవుతోంది. 10 నుంచి న్యూజిలాండ్ లో రెండు పాటలను చిత్రీకరించి ఈ నెల చివరి వారంలో ఆడియోను, జనవరి12 అత్యదిక ప్రింట్స్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X