బ్రహ్మానందం థాయ్ రసికత!!
తెలుగు సినీ పరిశ్రమలో కామెడీకింగ్ గా వెలుగొందుతున్న బ్రహ్మానందం సామాన్యుడేం కాదు. ఆ మధ్య ఓవర్ యాక్షన్ కారణంగా ఇవివి సత్యనారాయణ తన సినిమానుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించాడు. బ్రహ్మానందం ప్రత్యేకతలు ఇంకా చాలా ఉన్నాయి. వయసు 50 దాటినా తన రసికతకు మరింత పదును పెట్టుకుంటున్నాడు. షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్లినపుడు యువ హీరోలను మించి ప్రవర్తిస్తున్నాడు. థాయ్ లాండ్ కు వెళ్లినపుడు మాత్రం బ్రహ్మానందానికి ప్రతిరోజూ పండగే. ఈ మధ్య షూటింగ్ నిమిత్తం థాయ్ లాండ్ వెళ్లిన బ్రహ్మానందం వీలు దొరికితే చాలు బాడీ మసాజ్ సెంటర్ లో ప్రత్యక్షమవుతున్నాడట. ఉన్న 10 రోజులు రెగ్యులర్ గా మసాజ్ చేయించుకొని ఒక మసాజ్ సెంటర్ కు రెగ్యులర్ కష్టమర్ అయ్యాడట. మసాజ్ లలో బ్రహ్మానందానికి నచ్చిన మసాజ్ సబాది అట. ఈ మసాజ్ చేస్తున్నప్పుడు బ్రహ్నానందానికి స్వర్గంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. మసాజ్ తోనే బ్రహ్మానందం తృప్తి చెందుతున్నాడనుకునేరు..రాత్రి అయ్యిందంటే చాలు పబ్ లో తేలే వాడట. పింగ్ పాంగ్ షోలు వేసే పబ్ లకే వెళ్లేవాడట. లేడీస్ నగ్నంగా కనిపించడమే ఈ పింగ్ పాంగ్ పబ్ ప్రత్యేకతట మరి.


Click it and Unblock the Notifications











