హాట్ న్యూస్:దర్సకుడుగా మారిన బ్రహ్మానందం

By Srikanya

స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం దర్శకుడుగా మారారు. ఆయన జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది.హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు.ఇక టాకీ పార్ట్ పూర్తయ్యాక భారీగా ఈ చిత్రం డిటేల్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.ఇక ఢీ చిత్రం నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రహ్మానందం ఇప్పుడు హీరోలతో సమానంగా సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన మహేష్ దూకుడులోనూ బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ ని చేసారు. ఈ చిత్రం విజయవతం అయితే కంటిన్యూగా బ్రహ్మానందం చిత్రాలు డైరక్ట్ చేస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X