బ్రహ్మి మననిక నవ్వించడా?

అలాగే కమిటయ్యిన సినిమాలన్నీ ఈ సంవత్సారాంతానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు పరిశ్రమ వర్గాలు గుసగసలాడుతున్నారు. అసలు ఎందుకీ తీవ్ర నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నారు అంటే రాబోయే చిరంజీవి రైల్ లో ఆయనకు సీటు కన్ఫర్మ్ అయిందని విశ్వసనీయ వర్గాలు వెళ్ళడిస్తున్నాయి. అయితే అత్తిలి నుండి పోటీ చేస్తారా మరోచోటు నుంచా అన్నది సస్పన్స్ అయితే ఆయనకు చిరుకు ఉన్న ర్యాప్ అందరు గుర్తు చేసుకోతగ్గది. ఇక తెరపై నవ్వులు పండించే ఆయన రాజకీయ జీవితంలోనూ అదే స్ధాయిలో సేవ చేసి అభిమానులను ఆనందింపచేస్తారా అన్నది ఆయన ముందున్న అతి పెద్ద సవాల్.


Click it and Unblock the Notifications











