జగపతిబాబు బ్రహ్మాస్త్రం టాకీ పూర్తి

By Staff

జగపతి బాబు హీరోగా సూర్యకిరణ్‌ దర్శకత్వంలో నూకారపు సూర్యప్రకాశరావు నిర్మిస్తున్న బ్రహ్మాస్త్రం చిత్రం కోసం ప్రస్తుతం మూడు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయిందని, పాటల చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తవుతుందని నిర్మాత చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఒక సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తారు. మరో పాటను దాబా సెట్‌లో తీస్తారు. ఈ సినిమా ఆడియోను అతి త్వరలో విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌; సంగీతం: వైభవ; కెమెరా: శరత్‌; ఫైట్స్‌: విజయ్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూర్యకిరణ్‌. ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X