»   »  బ్రేకింగ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
బ్రేకింగ్ న్యూస్ ఏమీలేదు కానీ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక తెలుగు సినిమా రూపొందుతోంది. జి.అశోక్ దర్శకత్వంలో లక్ష్మి సింధూ సినీ క్రియేషన్స్ పతాకం సమర్పణలో బి హరిష్ కుమార్, పుల్లేటి దుర్గా మోహన్ లు అక్షిత బాలాజీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్, నవనీత్ కౌర్ లు హీరోహీరోయిన్ లుగా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మీడియా కథ ఆధారంగా రూపొందుతోంది. రాజకీయాలకన్నా మీడియానే మిన్న అనే థీమ్ తో కథ ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X