»   » హాట్ పిక్స్: బ్రా లేకుండా ఫోటో షూట్, పిచ్చెక్కించేసిన హీరోయిన్.. ఇంటర్నెట్ షేకింగ్!

హాట్ పిక్స్: బ్రా లేకుండా ఫోటో షూట్, పిచ్చెక్కించేసిన హీరోయిన్.. ఇంటర్నెట్ షేకింగ్!

Subscribe to Filmibeat Telugu

బ్రెజిలియన్ బ్యూటీ బ్రూనా అబ్దుల్లా నటించింది తక్కువ చిత్రాలే అయినా తన ఘాటైన అందాలతో చెరగని ముద్ర వేసింది. బృనా అబ్దుల్లా సోయగాలకు చాలా మంది యువత అభిమానులుగా ఉన్నారు. హాట్ ఫోటో షూట్స్ తో బ్రూనా అబ్దుల్లా సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ బ్రెజిలియన్ సోయగం బ్రా లేకుండా ఫోటో షూట్ చేసి ఇంటర్ నెట్ లో కాక రేపింది. ప్రస్తుతం బ్రూనా అబ్దుల్లా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బ్రూనా అబ్దుల్లా ఘాటు ఫోజులకు యువత పిచ్చెక్కిపోతున్నారు.

Bruna Abdullahs braless photoshoot goes viral in social media

హాట్ మోడల్‌గా వెండి తెరపైకి

బ్రెజిలియన్ భామ బ్రూనా అబ్దుల్లా హాట్ మోడల్ గా పాలుపర్ అయింది. మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలో బ్రూనా హిందీ చిత్రం క్యాష్ తో వెండి తెరకు పరిచయం అయింది. ఆ చిత్రంలో బ్రూనా ఐటెం సాంగ్ లో మెరిసింది.

గ్లామర్ పాత్రలతో క్రేజ్

బ్రూనా అబ్దులా బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఐ హేట్ లవ్ స్టోరీస్, గ్రాండ్ మస్తీ, బిల్లా 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

బ్రా లేకుండా ఫోటో షూట్

అందాల ఆరబోతలో విన్యాసాలు చేయాలంటే బ్రూనాకె బాగా తెలుసు ఏమో. అందుకే బ్రా లేకుండా యద అందాలు కనిపించేలా కేవలం బ్లాక్ బ్లేజర్ ధరించి మాత్రమే ఫోటో షూట్ చేసింది.

శృంగార దేవతలా

మరో బ్లాక్ డిజైన్ లో బ్రూనా ఇచ్చిన ఫోజులు యువతకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. ఇంతటి హాట్ లుక్ లో బ్రూనా మునుపెన్నడూ కనిపించలేదు.

ఇంటర్నెట్ షేక్ అవుతోంది

బ్రూనా అబ్దుల్లా రేపిన అందాల సెగలతో ఇంటర్నెట్ ఊగిపోతోంది. ఈ ఫోటోలని షేర్ చేస్తూ నెటిజన్లు బ్రూనా అబ్దుల్లా జపం చేస్తున్నారు. బ్రూనా సోయగాలు యువత హృదయాల్లో కలవరం రేపే విధంగా ఉన్నాయి.

English summary
Bruna Abdullah's braless photoshoot goes viral in social media. Bruna Abdullah never before hot look attracting youth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X