For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లో దుస్తులు చూపెడుతూ ఈ ఫోజులేంటి పాపా? (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: హాట్ గా కనపడకపోతే మార్కెట్లో హాట్ హాట్ గా ఆఫర్స్ రావటం లేదనే విషయం కొందరు అప్ కమింగ్ హీరోయిన్స్, మోడల్స్ తొందరగానే అర్దం చేసుకుంటున్నారు. అయితే తమని అంత హాట్ గా ఎవరు చూపెడతారు.

  సినిమాల్లో అంత హాట్ గా చూపెడితే అవి సి గ్రేడ్ సినిమాలు అయిపోతాయి. అందుకే ఇలా ఈ ఫొటోలులాగ మ్యాగజైన్ కవర్ పేజీలు ఎక్కుతున్నారు. తమను తాము హాట్ గా ప్రెజెంట్ చేసుకుని తమ సత్తా ఏంటో దర్శక,నిర్మాతలు ఇలా తెలియచేస్తున్నారు.

  ఈనెల ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై బ్రూన అబ్దుల్లా ఇలా ఫోజిచ్చింది. ఆమె బ్రెజిలియన్ యాక్టర్ మరియు మోడల్. ఆమె రీసెంట్ గా అడల్ట్ కామెడీ గ్రాండ్ మస్తీలో మేరీ పాత్ర ను చేసింది. అలాగే పునీత్ మల్హోత్రా చిత్రం ఐ హేట్ లవ్ స్టోరీస్ లోనూ ఆమె జెస్లీ పాత్రను పోషించింది.

  హాట్ ఫొటోలతో కూడిన విశేషాలు స్లైడ్ షోలో ...

  ప్రతిష్టాత్మకం

  ప్రతిష్టాత్మకం

  ఇక ఈ కవర్ పేజీకి ఎక్కడం ద్వారా హీరోయిన్స్, మోడల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూంటారు.

  తమిళంలోనూ

  తమిళంలోనూ

  ఈమె తమిళ చిత్రం బిళ్లా 2 లోనూ నటించింది. సినిమా వర్కవుట్ కాకపోయినా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.

  టూరిస్ట్ గా...

  టూరిస్ట్ గా...

  తన కుటుంబంలో రెండో బిడ్డగా పుట్టిన ఆమె గారాబంగా పెరిగింది. ఆమె సరదాగా ఇండియాకు టూరిస్ట్ గా వచ్చింది. అయితే ఇక్కడకు వచ్చాక ఆమె మోడల్ అయ్యింది.

  బ్రెజిల్ నుంచి..

  బ్రెజిల్ నుంచి..

  మోడల్ కాగానే మొదట తన నివాసం బ్రెజిల్ నుంచి ముంబై కు మార్చింది. ఇక్కడ కెరీర్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.

  రీబాక్ లోనూ

  రీబాక్ లోనూ

  రీబాస్ షూష్ యాడ్ తో ఆమెకు గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఆమె చేసిన యాడ్ లు క్లిక్ అయినా ఆమె గుర్తింపు వచ్చింది దీంతోనే

  మొదటి వీడియో

  మొదటి వీడియో

  అబ్దుల్లా మొదటి వీడియో శేఖర్ సుమన్ తో చేసింది. మోరీ గామ్ కే దయేరీ మో అంటూ ఆడిపాడింది.

  ఐటం సాంగ్

  ఐటం సాంగ్

  అనుభవ్ సిన్హా చిత్రం క్యాష్ లో రహీమ్ కరే అంటూ ఓ ఐటం సాంగ్ చేసింది. సినిమా ఫ్లాప్ అవటంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

  మళ్లీ

  మళ్లీ

  దేశీ బోయిజ్ చిత్రం 2011 లో వచ్చింది. అందులోనూ ఆమె ఐటం గర్ల్ గా కనిపించింది. ఆ సినిమానూ వర్కవుట్ కాకపోయినా పేరు బాగానే వచ్చింది.

  రియాలటీ షో

  రియాలటీ షో

  డాన్సింగ్ క్వీన్ రియాలిటీ షో లో ఆమె పాల్గొంది. ఇది బాగానే వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి.

  ఎలిమినేట్...

  ఎలిమినేట్...

  అలాగే ఆమె మరో రియాల్టిషో కత్రో కే కిలాడి లో ఫియర్ ఫాక్టర్ ఎపిసోడ్ చేసింది. 2009లో ఆ ఎపిసోడ్ వచ్చింది. అయితే ఎలిమినేట్ అయ్యింది.

  హీరోకి మంచి ప్రెండ్

  హీరోకి మంచి ప్రెండ్

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు కత్రినా కైఫ్ కు ఆమె క్లోజ్ ప్రెండ్ కావటం కూడా బాలీవుడ్ లో కలిసి వచ్చిన అంశం.

  కలిసిరాలేదు

  కలిసిరాలేదు

  సల్మాన్ లాంటి వారి అండ ఉన్నా ఆమెకు బాలీవుడ్ పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఆమె మోడలింగ్ కు మళ్లీ వెనక్కి వెళ్లింది.

  మాగ్జిమం...

  మాగ్జిమం...

  మాడలింగ్ కు తిరిగి వచ్చిన ఆమె మాగ్జిమం వంటి ఇంటర్నేషనల్ పత్రికల కవర్ పేజీల కెక్కింది.

  ఫొటో షూట్ లు

  ఫొటో షూట్ లు

  మళ్లీ తన సత్తా చాటేందుకు ఆమె కంటిన్యూగా ఫొటో షూట్ లలో పాల్గొంది. పేరు పొందిన ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీల కెక్కి, క్రేజ్ క్రియేట్ చేసింది

  కథక్ నృత్యకారణి

  కథక్ నృత్యకారణి

  ఆమె అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మధుబాల కి వీరాభిమాని. అలాగే తన కెరీర్ ని తిరిగి పునర్నించుకునేందుకు కథక్ నేర్చుకుంది.

  ప్రస్తుతం

  ప్రస్తుతం


  బ్రూనా FHM ఇండియా మ్యాగజైన్ పై రావటంతో ఆ పత్రిక హాటెస్ట్ కవర్ పేజీగా అభివర్ణిస్తున్నారు. మళ్లీ బాలీవుడ్ ని ఏలుతాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.

  English summary
  in Bruna, Magazine Scans 0 4,728 Views Hottest cover of the year!, yes no doubt it is. This time Bruna Abdullah poses for the FHM India Magazine October 2014. In the cover of the magazine she is looking so hot and beautiful. Bruna Abdullah is a Brazilian actress and model, working in Bollywood. Abdullah played the role of “Mary” in the adult comedy film Grand Masti and Giselle in Punit Malhotra’s I Hate Luv Storys.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X