»   » పాపం...హీరోయినే, ఆఫర్స్ లేక అన్నీ విప్పి చూపెట్టేస్తోంది (ఫొటోలు)

పాపం...హీరోయినే, ఆఫర్స్ లేక అన్నీ విప్పి చూపెట్టేస్తోంది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక వెనక్కి తిరిగి చిన్న చిన్న పాత్రలు చేయాలంటే చాలా చిన్నతనంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ గా నటించిన సినిమాలు హిట్ కాక బ్రేక్ రాకపోతే చేసేదేముంది. ఇదిలో ఇలా బట్టలు విప్పేసిచూపించే పోగ్రాం పెట్టేసుకుంటారు. ఇప్పుడు బ్రూనా అబ్దుల్లా పరిస్దితి అదే. బిల్లా 2 అంటూ అజిత్ తో హీరోయిన్ గా చేసినా కలిసిరాలేదు. ఆపర్స్ వచ్చి పడలేదు. ఏం చేస్తుంది పాపం..ఇదిగో ఈ స్లైడ్ షో చూపించినట్లుగానే..

మేడిన్ బ్రెజిల్ అంటూ ఇండియన్ తెరపై దూకిన ఈ సెక్స్ బాంబ్ పేరు బ్రూనా అబ్దుల్లా. భారతీయ తెరపై మెరుస్తోన్న వివిధ విదేశీ భామల్లాగానే ఈమె కూడా బ్రెజిల్‌ నుంచి ఇంపోర్ట్‌ అయింది. గ్రాండ్‌ మస్తీలాంటి చిత్రాల్లో నటించిన బ్రూనా ప్రస్తుతానికి ఇండియాలోనే మకాం వేసింది. మూవీ ఆఫర్లు వచ్చినా రాకపోయినా కానీ మ్యాగజైన్స్‌ కోసం చేసే ఫోటోషూట్స్‌తో హీట్‌ వేవ్స్‌ పుట్టించి షాక్ ఇస్తోంది.

అక్కడితో ఆగకుండా సౌత్ వైపు కన్నేసింది. బిల్లా 2 హిట్ కాలేదు కానీ ఆమె ఇక్కడ బిజీ అయ్యిపోయేది అనటంలో సందేహం ఉందంటారా..ఏ బాలీవుడ్ స్టార్ రెచ్చిపోనంతగా ఈమె ఇలా రెచ్చిపోయి ఫొటో షూట్ కు ఫోజులిచ్చేసింది.

31 సంవత్సరాల బ్రూనా 'అయ్ హేట్ లవ్ స్టోరీస్', 'దేశీ బాయిజ్' వంటి హిందీ సినిమాలలో నటించింది. 'బిల్లా-2' లో అవకాశం రావడంతో చెన్నయ్ వచ్చి వెళ్లిపోయింది. ఆ జ్ఞాపకాలు మాత్రం పోవటం లేదు. బాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో సినిమా నిర్మాణం పక్కా ప్లానింగ్ తో జరుగుతుందని అంటోంది బ్రూనా. అలాగే అదే నోటితో అజిత్ ని కూడా కాసేపు పొగిడేస్తోంది. మంచి అవకాశాలు వస్తే సౌత్ లో ఇంకా చేస్తానంటోంది, ఈ బ్రెజిలియన్ సెక్సీ ఫిగర్.

ఆమె తన స్కాటిష్ బోయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్స్ కు తిరిగుతూ దిగిన ఫొటోలన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి క్రేజ్ మరింతగా పెంచేసుకుంటోంది. మిగతా సెక్స్ బాంబ్ ల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇంత హాట్ భామని మన సినిమాల్లో బుక్ చేసుకోకుండా ఎందుకు మిస్సయ్యాం అనిపించుకోవాలని ఆమె తాపత్రయం లాగుంది. సర్లేండి..ఎంత సేపు చదవుతాం..ముందు ఫొటోలు చూడండి అంటారా..అయితే ఓ లుక్కేయండి మరి.

హాట్

హాట్

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే వారు లిస్ట్ తీస్తే ఈమె ముందుంటుంది

బ్రేక్ రాలేదు

బ్రేక్ రాలేదు

ఎన్ని బాలీవుడ్ సినిమాలు చేసినా ఆమెకు బ్రేక్ రాలేదు. దాని కోసమే ఈ తిప్పలన్ని అంటోంది

తల్లి,తండ్రి

తల్లి,తండ్రి

తండ్రి బ్రెజిలియన్, తల్లి ఇటాలియన్ ..ఇద్దరు కలిస్తే ఈ అందం పుట్టింది

టూరిస్ట్ గా

టూరిస్ట్ గా

ఇక్కడకు టూరిస్ట్ గా 2006లో వచ్చి సెకండ్ హీరోయిన్ గా సెటిలైంది

సన్, సాండ్, బీచ్

సన్, సాండ్, బీచ్

ఈ అందాల ముద్దుగుమ్మకి సన్,సాండ్ ,బీచ్ ఉంటే చాలంటుంది

బీచ్ లోనే

బీచ్ లోనే

ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఎక్కువబీచ్ లో దిగినవే కావటం గమనార్హం

తల తిప్పకుండా

తల తిప్పకుండా

ఆమె ఫొటో చూస్తే ఖచ్చితంగా తల తిప్పకుండా ఉండలేరు

ఐటం నెంబర్

ఐటం నెంబర్

తొలిసారిగా ఆమె ఇండియన్ తెరపై ఓ ఐటం నెంబర్ లో కనిపించింది

మ్యూజిక్ ఆల్బమ్స్

మ్యూజిక్ ఆల్బమ్స్

బ్రూనా కేవలం సినిమాల్లోనే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపించింది

నటిగా

నటిగా

ఐలవ్ హేట్ స్టోరీస్ చిత్రంతో నటిగా ఆమె ఇంట్రడ్యూస్ అయ్యింది

సూపర్ హిట్

సూపర్ హిట్

2012 లో అక్షయ్, జాన్ అబ్రహం నటించిన దేసీ బోయిస్ లో చేసిన సాంగ్ సూపర్ హిట్ అయ్యిపేరు తెచ్చిపెట్టింది

సౌత్ కు

సౌత్ కు

2012లోనే సౌత్ లో బిల్లా 2 చిత్రం చేసింది.అజిత్ హీరోగా వచ్చిందా చిత్రం

సెక్స్ కామెడీ

సెక్స్ కామెడీ

2013లో ఆమె గ్రాండ్ మస్తీ అనే సెక్స్ కామెడీ చిత్రం చేసింది

జైహో

జైహో

సల్మాన్ ఖాన్ నటించిన జైహో చిత్రంలో ఆమె తర్వాత కనిపించింది

ప్యారిస్ లో

ప్యారిస్ లో

బ్రూనా ప్యారిస్ లో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది

రిలేషన్ లో

రిలేషన్ లో

తను స్కాటిష్ బోయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నానని స్పష్టంగా చెప్తుంది

మేనుపేక్చర్

మేనుపేక్చర్

విదేశాల్లో మేనుఫేక్చర్‌ అయి ఇండియన్‌ స్క్రీన్‌పై మెరిసిపోతున్న భామలలో స్పెషల్ గా ఉండాలనుకుంటోంది.

తెగ రెచ్చిపోతుంది

తెగ రెచ్చిపోతుంది

ఆమె స్క్రీన్ పైనే కాకుండా స్క్రీన్ వెనక కూడా తన అందాలతో విందు చేస్తూంటుంది

విభిన్న

విభిన్న

తనకు సెక్సీ గర్ల్ అనిపించుకోవటం కన్నా విభిన్నమైన పాత్రలు చేయటం ఇష్టం అంటోంది

ఆఫర్స్

ఆఫర్స్

ఇప్పటికీ ఆమె ఆఫర్స్ వస్తూనే ఉన్నా సెలక్టివ్ గా వెళ్దామని అలాంటి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోందిట

English summary
Bruna Abdullah is in a relationship with her Scottish boyfriend Al, and the duo have also posted several pictures on their social media handle enjoying every bit of their vacation. From Paris to Amsterdam and Scotland, they've visited them all.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu