బృందావన గోవిందుడు 'జూ ఎన్టీఆర్' !

By Sindhu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అదుర్స్. ఈ చిత్రం తర్వాత ఆయన చేస్తున్న చిత్రం బృందావనం. ఈ చిత్రానికి గోవిందుడు అందరి వాడేలే అనే ట్యాగ్ లైన్ ఖారారు చేశారు. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ 27 నుండి జరుగుతుంది. ప్రభాస్ తో మున్నా నిర్మించిన చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు గా వంశీ మరొక్కసారి తన ప్రతిభను నిరూపించుకో బోతున్నాడు. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 'మగధీర', 'చందమామ' హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ఎన్టీఆర్ సరసన నటించబోతున్న ఈ చిత్రానికి రెండవ హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. కిక్ సినిమాతో ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెమెరామ్యాన్ గా ఛోటా. కె.నాయుడు పనిచేస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీహరి, అజయ్ మొదలగురు ముఖ్య తారాగణం పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X