‘బృందావనం’ టైటిల్ తో ఎన్టీఆర్

By Staff

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం ఆగస్ట్ 15న లాంఛనంగా ఈ చిత్రం షూటింగ్ ని ఆరంభిస్తారట. ఈ చిత్రానికి 'బృందావనం" అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ ప్రారంభోత్సవాన్ని పలువురు చిత్రరంగ ప్రముఖులు సమక్షంలో భారీ ఎత్తున చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X