For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
రామ్ 'ఒంగోలు గిత్త' మొదటి హీరోయిన్ మృతి
News
oi-Surya
By Srikanya
|
రామ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'ఒంగోలుగిత్త' చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ముందు శుభ పుతేలాని హీరోయిన్ గా అనుకున్నారు. గుంటూరు మిర్చీ యార్డ్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. అయితే సినిమా అంతా మిర్చీ యార్డ్ల నేపథ్యంలో ఉండటం, ఆ వాతావరణం ఆమెకు పడకపోవడంతో ఈ సినిమా నుంచి శుభ పుతేలా తప్పుకుంది. వైద్యులు ఆమెను రెండు నెలలు రెస్టు తీసుకోమని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకోసం వెయిట్ చేయడం ఇష్టం లేక ఆమె స్థానంలో నిఖిత అనే కొత్త హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో నిఖితను అనుకున్నా చివరికి 'తీన్మార్' ఫేమ్ కృతి కర్బందాను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె మరణం తీర్చలేనిదని ఇండస్ట్రీలో పలువురు సంతాపం తెలియచేసారు. ధట్స్ తెలుగు శుభా పుటేలా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
A new face, Shubha Phutela, who was initially considered as heroine opposite Ram in his upcoming film ‘Ongole Gitta’, passed away . The 21 year old model turned actress had an untimely death due to severe jaundice. This Punjabi beauty was crowned Hair-o-max Miss South India 2010. She made her acting debut in a Tamil film ‘Maalai Pozhudhin Mayakathilaey’ which was released few couple of months ago. Our sincere condolences to Shubha Phutela’s family. May she rest in peace!
Story first published: Tuesday, October 23, 2012, 11:03 [IST]
Other articles published on Oct 23, 2012