ఆయనే నాకు లైఫిచ్చారు :సంజన

దాంతో సినీ ప్రపంచం మొత్తం పూరీ సినిమాలోకి ఎంట్రి ఇచ్చిన అమ్మాయి ఎవరా అని తేరిపార చూసింది. అంతే ఆమె దశ తిరిగి పోయింది. మళయాళంలో ముందు ఓ ఆఫర్ వచ్చింది. ఆ వెంటనే కన్నడ వారు కూడా మేలుకుని Yee Sanje అనే సినిమాలో అవకాశం ఇచ్చేసారు. ఆ సినిమా బుజ్జిగాడు రిలీజు రోజునే బెంగుళూరు లో ప్రారంభమవుతుంది. అలాగే ఇంతకు ముందు తమిళం లో ఆమె హీరోయిన్ గా ఓ సినిమా చేసినా వర్కవుట్ కాలేదు. కాని ఇప్పుడు ఆ పరిశ్రమ నుండి కూడా కాల్స్ వస్తున్నాయట. దాంతో ఆమె ఇదంతా పూరీ సార్ చలువే అంటోందిట. ఆయనే నాకు లైఫిచ్చారు . బుజ్జిగాడు లో చేయకపోతో నా లక్కు తిరిగేదా అని పూరీ ని తెగ పొగుడుతోందిట.


Click it and Unblock the Notifications











