twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదలకు జోరుగా ఊపందుకొన్న బన్నీ‘బద్రీనాథ్’..

    By Sindhu
    |

    'బద్రినాథ్" సినిమా ఎలా ఉంటుంది?ఈ సినిమా కథ ఏంటి?ఈ విషయాలపై కొద్దికొద్దిగా సస్పెన్స్ వీడుతోంది. ఇది కూడా బన్నీ, రామ్ చరణ్ 'మగధీర" సినిమాలనే వుండేలా ప్లాన్ చేసుకున్నాడట. అంతే కాదు ఇందులో ఓ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బన్నీ వియాత్నం వెల్లి, ఎసిఇ యాక్షన్ డైరెక్టర్ పీటర్స్ హెయిన్స్ వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోన్నాడట. అలాగే కులుమనాలిలో వేసిన స్పెషల్ సెట్స్ వెరీ అట్రాక్షన్ గా ఉన్నాయని సమాచారం. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'బద్రీనాథ్'. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన తొలిసారి కధానాయికగా తమన్నా నటిస్తోంది. ఈ 'బద్రీనాథ్' సినిమాని మే 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫిల్మిం నగర్ సమాచారం ప్రకారం అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచరం. ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు బాక్స్ ఫీస్ వద్ద బోల్తాపడుతున్న తరుణంలో మరి ఈ 'బద్రీనాథ్' సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!

    English summary
    Allu Arjun, Tamanna and VV Vinayak's 'Badrinath' film expecting to release in May, 2011. Presently post-production work going on. Budget of 'Badrinath' film is Rs.40 Cr. According to film nagar sources Allu Arvind is planning to release this movie in Hindi version too, so Aamir Khan's nephew Imran Khan to play a cameo in the Hindi version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X