త్రివిక్రమ్‌ కథ రెడీ ..జనవరినుంచే ప్రారంభం

By Srikanya

Bunny - Trivikram film to start in January
హైదరాబాద్ : సూపర్ హిట్ 'జులాయి' కాంబినేషన్‌ మరోసారి అలరించబోతోంది. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ వార్తతో 'అత్తారింటికి దారేది' తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించే సినిమా ఏది? హీరో ఎవరు? ఎన్టీఆర్‌తో చేస్తారా... లేదా? ఈ ప్రశ్నల పరంపరకు తెరపడినట్టే. ఎందుకంటే త్రివిక్రమ్‌ తరవాతి సినిమా అల్లుఅర్జున్‌తో ఖాయమైపోయింది. 'జులాయి' తరవాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొనే చిత్రమిదే. 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట. జనవరి నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X