హాట్ టాపిక్ :'దూకుడు'ను'బిజినెస్‌మేన్'దాటేస్తుంది

ద్వితీయార్ధంలో కొన్ని డైలాగ్స్ వింటుంటే నాకు 'ఈనాడు', 'అంతం కాదిది ఆరంభం' చిత్రాలు గుర్తొచ్చాయి అని చెప్పారు. గతంలోనూ కృష్ణ ..మహేష్ 'పోకిరి' చూసి రూ. 40 కోట్లు వసూలు చేస్తుందనీ, 'దూకుడు' చూసి రూ. 80 కోట్లు వసూలు చేస్తుందనీ చెప్పిన కృష్ణ మాటలు నిజమైన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ 'బిజినెస్‌మేన్'సృష్టించే కలెక్షన్స్ సునామీమీదే ఉంది. ఇది ఏ మేరకు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనేదానిపై అంతా అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











