మహేష్ సినిమాలో అన్ని పచ్చి బూతులా
మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన 'బిజినెస్‌మేన్'చిత్రం మొన్న సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కట్స్ బయిటకు రీసెంట్ గా వచ్చాయి. వాటిని చూసిన వాళ్ళు అందులో పూరీ రాసిన బూతు డైలాగులు కి ఆశ్చర్యపోతున్నారు. అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' 'ది బిజినెస్‌మేన్' చిత్రంగా 5-1-2012న చూసి, 9 కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. కథ,కథనాల కన్నా డైలాగుల మీదనే ఎక్కవ కాన్సర్టేట్ చేసి చేసిన ఈ చిత్రం లో సెన్సార్ కట్స్ ఇవే...
1. చిత్రంలో 'వుచ్చ, దొబ్బెయ్, దొంగ నా కొడకుల్లారా,
లంజ కొడకా, నీ యబ్బా, ఫక్కింగ్, పిషాబ్ కర్వానె, నీయమ్మ' అనే పదాలు ఎక్కడ ఉన్నా వాటి శబ్దం వినబడకూడదన్నారు.
2. ఏడవ రీలులో 'సారొస్తా రొస్తారా ... పాటలోని బికినీ క్లోజప్ షాట్స్‌ని బ్లర్ చేయమన్నారు.
3. తొమ్మిది పది రీళ్లలోని 'చందమామ..' పాటలో
ఎ) కాజల్ ఛాతీమీద, పిరుదుల మీద మహేష్‌బాబు వేలు కదలాడడంని తొలగించి అందుకు బదులుగా అంతే నిడివిగల అంగీకరించిన షాట్స్ పెట్టడానికి ఒప్పుకున్నారు.
బి) నగ్నంగా కనిపించే కాజల్
వీపు బాగాన్ని మహేష్ మెలిపెట్టే దృశ్యాల్ని తొలగించి అంగీకరించిన అంతే నిడివిగల వేరే షాట్‌ని ఉంచడానికి ఒప్పుకున్నారు.
సి) పక్కమీద హీరో హీరోయిన్లు ఒకరి మీద ఒకరు పడుకునే దృశ్యాన్ని తొలగించి అంగీకారయోగమైన
అంతే నిడివిగల వేరే షాట్స్‌ని ఉంచమన్నారు.
4. పదకొండు పన్నెండు రీళ్లలోని
'బ్యాడ్ బాయిస్....' పాటలో
ఎ) సన్నిహితంగా ఎక్స్‌పోజ్ చేసిన క్లీవేజ్ షాట్స్‌ని
బి) పై నుంచి కిందకు పాకేలా చిత్రీకరించిన 'క్లీ వేజ్ ఎక్స్‌పోజర్'ని
సి) క్లీవేజ్ ఎక్స్‌పోజర్‌ని, కాలు కొంచెం కదలడం - దృశ్యాన్ని బ్లర్ చేయమన్నారు.
5. పదమూడవ రీలులోని ''ఇండియా దూల తీర్చేసాను'' వాక్యం కత్తెర పాలయింది.
మహేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన 'బిజినెస్‌మేన్' చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకాన డా. వెంకట్ నిర్మించాడు. కాజల్, ప్రకాష్‌రాజ్, సాయాజీషిండే, నాజర్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు ధరించిన ఈ చిత్రానికి సంగీతం తమన్. 3630.3 మీటర్ల నిడివితో 'బిజినెస్‌మేన్' 13-1-2012న విడుదలయింది.


Click it and Unblock the Notifications











