ఛార్మికి మరొకటి పడాల్సిందే

ఇప్పటికే ఆమెను తమ ప్రక్కన తీసుకోవటానికి పెద్ద హీరోలు ఎవరూ ఉత్సాహంగా ముందుకు రావటం లేదు. అప్పటికీ సెక్స్ పోజింగ్ తో ఆకట్టుకుందామని రెచ్చిపోయి చూపినా కథలు సరైనవి ఎంపికచేసుకోపోవటం శాపంగా మారింది. ముఖ్యంగా మనోరమ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోకపోవటం ఇది స్పష్టం చేస్తోంది. ఎంతో ఆర్భాటంగా ముగిసిన సిక్సీన్ డేస్ షో ఛార్మితి కోలుకోలేని దెబ్బ అయింది. ఇక కృష్ణవంశి ఏమన్నా పూనుకుని ఆమె కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన సమయం వచ్చిందంటున్నారు. ఏదైమైనా ఛార్మికి మరొక పెద్ద హిట్టు పడాల్సిందే.
charmy manorama flop buyers mantra mayagadu krishnavamsi kavyasdairy telugucinema hyderabad manjula venu ramyakrishna


Click it and Unblock the Notifications