రవితేజ ‘ఇడియట్ 2’ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్

By Bojja Kumar

దర్శకుడు పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమా ఎంతటి హిట్టో కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇటు పూరికి, అటు రవితేజకు లైఫ్ ఇచ్చింది. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇడియట్2 తీయాలని గతంలోనే నిర్ణయించారు. తాజాగా ఈ సినిమాకు నిర్మాత ఖరారయ్యారు. బివిఎస్ఎన్ ప్రసాద్....ఇడియట్ 2 నిర్మాణ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. 2012 వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి కానుంది.

ఈ లోగా పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో తీస్తున్న 'బిజినెస్ మ్యాన్" సినిమా పూర్తి కానుంది. మరో వైపు రవితేజ-గుణశేఖర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నిప్పు" సినిమా కూడా ఈ సంవత్సరాంతంలోగా కంప్లీట్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X