‘కారాఫ్ కంచరపాలెం’: న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో తొలి తెలుగు మూవీ!

By Bojja Kumar

న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తొలిసారిగా 'కారాఫ్ కంచరపాలెం' అనే ఓ తెలుగు సినిమా సెలక్టయింది. వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయగా, అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తోన్న ప్రవీణా పరుచూరి ఈ సినిమాను నిర్మించారు.

'కారాఫ్ కంచరపాలెం' చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఎంపికైన నేపథ్యంలో ఆ చిత్ర బృందాన్ని రానా అభినందించారు. ఇలా ఒక మంచి చిత్రాన్ని విడుదల చేసే అవకాశం దక్కింనందుకు గర్వంగా ఉంది అని రానా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X