బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగులో ఫేడౌట్ అవుతున్న హీరోలలో హీరో తరుణ్ ఒకరు. బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన తరుణ్, హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి కాలం కలిసి రాలేదు. వరుస ప్లాపులతో తరుణ్ కెరీర్ డౌన్ అయిపోయింది. చాలా ఏళ్లుగా తరుణ్‌కు ఒక్క హిట్టూ లేక పోవడం, ఈ మధ్య ఆయన సినిమాలేవీ విడుదల కాక పోవడంతో అసలు 'తరుణ్' అనే హీరో ఉన్నట్లు చాలా మంది ప్రేక్షకులు మరిచి పోయారు. అదే విధంగా దర్శక నిర్మాతలు కూడా తరుణ్‌తో సినిమాలు చేయడానికి ఇష్ట పడటం లేదు.

ఈ నేపథ్యంలో నేను ఇంకా రేస్ లోనే ఉన్నానంటూ 'చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్లాప్ హీరో. రెండుమూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభైన ఈచిత్రం 2011నే విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

తాజాగా ఈ చిత్రం మార్చి 8న విడుదలకు సిద్ధం అవుతోంది. కన్మణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్, విమలా రామన్ బాత్రూం, బెడ్రూం సీన్లలో హాట్ అండ్ సెక్సీగా రెచ్చి పోయారు. తరుణ్ సినిమాలకు క్రేజ్ లేక పోయినా ఈ బాత్రూమ్, బెడ్రూం సీన్లు సినిమాను నిలబెడతాయనే నమ్మకం మాత్రం దర్శక నిర్మాతల్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ మధ్య పెద్దగా హిట్లు లేని విమలా రామణ్ ఈ సినిమాలో తన హాట్ అండ్ సెక్సీ అప్రియరెన్స్ అవకాశాలు తెచ్చి పెడుతుందనే ఆశతో ఉంది. ఈ చిత్రంలో తరుణ్-విమలా రామన్ బాత్రూం సీన్లలో ఎలా రెచ్చి పోయారో ఓ లుక్కేయండి...

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి చిత్రం మార్చి 8న విడుదలకు సిద్దం అవుతోంది.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

తరుణ్-విమలా రామన్ జంటగా నటించిన ఈచిత్రానికి కన్మణి దర్శకుడు.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

సినిమాలో తరుణ్, విమలా రామన్ బాత్రూం, బెడ్రూం సీన్లలో హాట్ అండ్ సెక్సీగా రెచ్చి పోయారు.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

తరుణ్ సినిమాలకు క్రేజ్ లేక పోయినా ఈ బాత్రూమ్, బెడ్రూం సీన్లు సినిమాను నిలబెడతాయనే నమ్మకం మాత్రం దర్శక నిర్మాతల్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

ఈ మధ్య పెద్దగా హిట్లు లేని విమలా రామణ్ ఈ సినిమాలో తన హాట్ అండ్ సెక్సీ అప్రియరెన్స్ అవకాశాలు తెచ్చి పెడుతుందనే ఆశతో ఉంది.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

రెండుమూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభైన ఈచిత్రం 2011నే విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

తెలుగులో ఫేడౌట్ అవుతున్న హీరోలలో హీరో తరుణ్ ఒకరు. బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన తరుణ్, హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి కాలం కలిసి రాలేదు.

బాత్రూం హాట్ సీన్లు వీరి కెరీర్‍‌ని నిలబెట్టేనా?(ఫోటో ఫీచర్)

చుక్కలాంటి అమ్మాయి-చక్కనైన అబ్బాయి చిత్రంలో తరుణ్, విమల హాట్ సీన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X