»   » వావ్...! నిమ్రత్ లో ఇంత విషయం ఉందా..?? ఈ ఫొటో చూసి "తియ్యని వేడుక చేసుకోండి" (ఫొటోలు )

వావ్...! నిమ్రత్ లో ఇంత విషయం ఉందా..?? ఈ ఫొటో చూసి "తియ్యని వేడుక చేసుకోండి" (ఫొటోలు )

Posted By:
Subscribe to Filmibeat Telugu

  తియ్యని వేడుక చేసుకుందాం అంటూ క్యాడ్ బరీ యాడ్ తో అభిమానులను సంపాదించుకున్న నిమత్ర్ కౌర్, 'లంచ్ బాక్స్' సినిమాతో వెండితెర అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా, అక్షయ్ కుమార్ తో కలిసి 'ఎయిర్ లిఫ్ట్'లో నటించి అభిమానులను అలరించింది. 'ద లంచ్‌బాక్స్‌'లో ఒంటరి గృహిణిగా చక్కని నటన ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసలు పొందిన పొడుగుకాళ్ల సుందరి ని ఆ గెటప్ లో చూసి పెద్దగా పట్టించుకోలేదెవరూ కానీ.

  తనలో విశయం ఉందన్న సంగతి ఆమె ఫొటో షూట్ ల ద్వారానే చెబుతోంది. పోయిన సంవత్సరం ఆమె చేసినవన్నీ హాట్ హాట్ ఫొటో షూట్లే... తాజాగా హార్పర్స్ బజార్ మ్యాగజైన్ కోసం నిమ్రత్ ఎత్తిన అవతారం చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం. రెడ్ గౌన్లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ ఆమె ఇచ్చిన పోజు మామూలుగా లేదు. నిజానికి హాలీవుడ్ తారలు కూడా ఈ ఫొటోలో కనిపించే నిమ్రత్ అందానికి ఫ్లాట్ అయిపోవాల్సిందే.

  వీరజవాన్ కూతురు

  వీరజవాన్ కూతురు

  ఆర్మీలో పని చేసిన నిమ్రత్ తండ్రి 2002లో కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న నిమ్రత్ కౌర్ అన్నీ తానై చెల్లి పెళ్లి చేసింది.

  తీయని వేడుక చేసుకుందాం

  తీయని వేడుక చేసుకుందాం

  క్యాడ్ బరీ యాడ్ తో అభిమానులను సంపాదించుకున్న నిమత్ర్ కౌర్, 'లంచ్ బాక్స్' సినిమాతో వెండితెర అభిమానులను ఆకట్టుకుంది

  ఇప్పటిదాకా తెలియదు

  ఇప్పటిదాకా తెలియదు

  ‘లంచ్ బాక్స్' లాంటి అవార్డు సినిమాల్లో నిమ్రత్ కౌర్ ను చూసి ఏమో అనుకున్నారు కానీ.. ఆమెలో ఇంత హాట్ హాట్ యాంగిల్స్ ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

  బజార్ మ్యాగజైన్

  బజార్ మ్యాగజైన్

  గత ఏడాది కాలంలో ఆమె చేసిన ఫొటో షూట్లన్నీ మతిపోగొట్టేవే. తాజాగా హార్పర్స్ బజార్ మ్యాగజైన్ కోసం నిమ్రత్ ఎత్తిన అవతారం చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం.

  పోజు మామూలుగా

  పోజు మామూలుగా

  రెడ్ గౌన్లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ ఆమె ఇచ్చిన పోజు మామూలుగా లేదు. నిజానికి హాలీవుడ్ తారలు కూడా ఈ ఫొటోలో కనిపించే నిమ్రత్ అందానికి ఫ్లాట్ అయిపోవాల్సిందే.

  షాకింగే

  షాకింగే

  సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించే నిమ్రత్.. ఫొటో షూట్లలో మాత్రం ఇలా రెచ్చిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

  ఎయిర్ లిఫ్ట్

  ఎయిర్ లిఫ్ట్

  లంచ బాక్స్ కంటే మెరుగే అయినా ఈ మధ్యే వచ్చిన ‘ఎయిర్ లిఫ్ట్' సినిమాలో కూడా చాలా మామూలుగా కనిపించింది నిమ్రత్. దాంతో ఎవరూ ఈమె లో ఉన్న విషయాన్నీ గమనించలేదు.

  ఈ ఫొటో షూట్లే నిదర్శనం

  ఈ ఫొటో షూట్లే నిదర్శనం

  కొంచెం ఏజ్ ఎక్కువైన నిమ్రత్ ను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సరిగా ఉపయోగించుకోలేదనడానికి ఈ ఫొటో షూట్లే నిదర్శనం. ఆ మధ్య చేసిన ఎఫెహ్ఎం.. జీక్యూ మ్యాగజైన్లకు ఇచ్చిన పోజులు సైతం పిచ్చిక్కించేవే.

  ఇప్పటికైనా వాడుకుంటారా

  ఇప్పటికైనా వాడుకుంటారా

  ఫొటో షూట్లలోనే ఇంత చేసే నిమ్రత్.. సినిమాల్లో ఛాన్సిస్తే ఇంకెంత రెచ్చిపోతుందో? ఇప్పటికైనా ఆమెలోని హాట్ యాంగిల్ ను బాలీవుడ్ దర్శకులు సరిగా వాడుకుంటారేమో చూడాలి.

  English summary
  Nimrat Kaur who has been making headlines since she was seen in the Irrfan Khan starrer film called The Lunchbox is back in news for appearing over the Harper’s Bazaar Bride magazine cover page. We also remember her decent role in the film Airlift with Akshay Kumar who has done so well this year.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more