అనుష్క ఆ పాత్ర చేయకపోవడమే మంచిదైంది...?

By Sindhu

'అపరిచితుడు" చిత్రంలో విక్రమ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రని చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు షేడ్స్ ని విక్రమ్ అత్యద్భుతంగా చేశాడట. మరి 'కాంచన"లో లారెన్స్ మూడు షేడ్స్ ఉన్న పాత్రని చేసి, ఈ చిత్రానికి అతనే దర్శకత్వం వహించాడు. విక్రమ్ 3 షేడ్స్ చేసిన 'అపరిచితుడు" ఘనవిజయం సాధించింది. 'కాంచన"లో కూడా లారెన్స్ 3షేడ్స్ ఉన్న పాత్రని చేశాడంటున్నారు కాబట్టి ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందనే ప్రచారంలో ఉంది.

అంతే కాక ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కూడా వుంది. అదే "కాంచన". ఈ పాత్రలో అనుష్కని నటించమని లారెన్స్ కోరాడట. కానీ ఇది హిజ్రా పాత్ర కావడంతో అనుష్క ఒప్పుకోలేదని సమాచారం. ఈ పాత్రని అనుష్క చేయకపోవడమే బెటర్. ఆమె చేసి ఉంటే సినిమా ఎలివేట్ అయ్యేది కాదని అంటున్నారు. ఆ రేంజ్ లో ఆ ప్రముఖ నటుడు విజృంభించాడు. ఈ సినిమాకి ఈ పాత్ర హైలెట్ అవుతుందనే టాక్ ఉంది. ఇన్ని హైలైట్ మద్య సినిమా ఈ రోజు విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ స్తుందంటున్నారు. ఇక ఆ నటుడెవరు తెలియాలంటే 'కాంచన" చిత్రాన్ని చూడాల్సిందే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X