»   » కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: కత్రినా కైఫ్ లుక్ అదిరింది (ఫోటోస్)

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: కత్రినా కైఫ్ లుక్ అదిరింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2015 గ్రాండ్ గా ప్రారంభం అయింది. 68వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రెడ్ కార్పెట్ మీద తన హొయలు ఒలికించింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ మీద నడవటం కత్రినాకు ఇదే తొలిసారి.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కత్రినా కైఫ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ డ్రెస్ ధరించి అందాల సుందరిలా దర్శనమిచ్చింది. ఆమె స్టన్నింగ్ లుక్ ఫోటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఆమె ధరించిన డ్రెస్ ప్రముఖ డిజైనర్ ఆస్కార్ డి లె రెంటా డిజైన్ చేసారు. ఈ సందర్భంగా కత్రినా తన డ్రెస్ డిజైనర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

స్లైడ్ షోలో కాన్స్ ఫిల్మ్ పెస్టివల్ లో కత్రినా కైఫ్ కు సంబంధించిన ఫోటోలు...

కత్రినా కైఫ్
  

కత్రినా కైఫ్

68 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కత్రినా కైఫ్ రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఇలా...

కాన్స్
  

కాన్స్

రెడ్ కార్పెట్ మీద నడవటానికి ముందు కత్రినా తన కారులో ఫెస్టివల్ కి వస్తూ...

సూపర్బ్
  

సూపర్బ్

కత్రినా కైఫ్ సింపుల్ లుక్ తో ఆకట్టుకుంది. ఫోటో గ్రాఫర్లు ఆమె ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు.

సైడ్ స్వెప్ట్ లుక్
  

సైడ్ స్వెప్ట్ లుక్

బ్లాక్ అండ్ గ్రే కలర్ డ్రెస్ ధరించిన కత్రినా కైఫ్....మెరూన్ కలర్ హెయిల్ స్టైల్ తో దర్శనమిచ్చింది.

సెల్ఫీ విత్ టీమ్
  

సెల్ఫీ విత్ టీమ్

తన టీంతో కలిసి సెల్పీ పిక్ పోస్టు చేసిన కత్రినా.

డిజైనర్ ఆస్కార్ తో కలిసి కత్రినా
  

డిజైనర్ ఆస్కార్ తో కలిసి కత్రినా

తన గౌను డిజైన్ చేసిన డిజైనర్ ఆస్కార్ డె లె రెంటాతో కలిసి కత్రినా.

 

 

 

Please Wait while comments are loading...