కృష్ణవంశి 'శశిరేఖ'పై క్రిమినల్ కేసు

అయితే సాయింత్రం కొంత మంది మనుషులును తీసుకొచ్చి డబ్బు చెల్లించకుండా బలవంతంగా ప్రింట్స్ తీసుకెళ్ళారు. తర్వాత చాలా సార్లు డబ్బు క్లియర్ చేయమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఈ కేసును విచారిస్తామన్నారు.ఇక తరుణ్,జెనీలియా జంటగా నిర్మించిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో నిర్మాత కూడా ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడుతున్నారని వినికిడి. సంవత్సరం ప్రారంభమే జెమినీ ల్యాబ్ లో ఈ సినిమా గురించి గొడవ అయ్యి రిలీజ్ లేటయిందన్న సంగతి తెలిసింది.


Click it and Unblock the Notifications











