దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యపై కేసు నమోదు

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లిటికేషన్లో ఉన్న రూ. 5 కోట్ల విలువైన భూమిని ఇతరులకు అమ్మారనే ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బిల్డర్ చేతిలో తాము మోస పోయామని పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Puri Jagannath - Lavanya

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X