Just In
Don't Miss!
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగచైతన్య ‘బెజవాడ’ మూవీ ఫుల్ ఇన్ఫర్మేషన్
నాగచైతన్య, అమలపౌల్ జంటగా, వివేక్ కృష్ణ దర్శకత్వంలో..రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'బెజవాడ". శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీన్ని రూపొందిస్తున్నారు. బెజవాడలో ఏళ్లుగా రాజ్యమేలుతున్న రౌడీయిజం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు తొలతు బెజవాడ రౌడీలు అనే పేరు ఖరారు చేసినా, స్థానికుల ఆందోళనతో 'రౌడీలు"అనే పదాన్ని టైటిల్ నుంచి తొలగించారు. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'బెజవాడ" సంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ముఖ్య తారాగణం
నాగచైతన్య, అమలపౌల్, ప్రభు, అంజనా సుఖాని, అభిమన్యు సింగ్, ముకుల్ దేవ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, అజయ్, సుభలేక సుధాకర్, సత్య ప్రకాష్, అశకోక్ కుమార్, శ్రవణ్, లక్ష్మి, రాహుల్ తదితరులు ఉన్నారు.
సాంకేతిక నిపుణులు
సినిమాటో గ్రఫీ : ఎస్.కె.భూపతి, సంగీతం : అమర్ మోహ్లే, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బాపి తుతెల్, లిరిక్స్ : రెహమాన్, సిరాశ్రీ, కలువ సాయి, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : ఎజాజ్, జావెద్, ఆర్ట్ : కృష్ణమాయ, కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, శోభ, నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం-మాటలు : వివేక్ కృష్ణ