Don't Miss!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- News
ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన రష్యా..!!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కాస్టింగ్ కాల్ : 'మంత్ర_3' లో నటించాలని ఉందా?
హైదరాబాద్ : సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మంత్ర కు సీక్వెల్ రానుంది. ప్రస్తుతం మంత్రం 2 షూటింగ్ జరుగుతోంది. త్వరలో మంత్ర 3 రూపొందనుంది. ఈ మేరకు నటీనటులు కావాలంటూ చిత్రం కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

చిత్రంలో నటీనటులు, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, కో ప్రొడ్యూసర్స్ తమ లోని టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకునేవాళ్లు కావాలని ప్రకటన ఇచ్చారు. చాలా లో బడ్జెట్ లో చిత్రం రూపొందనుంది. మంచి లాభాలు వచ్చిన తర్వాత వాటి నుంచి రెమ్యునేషన్స్ గా ఇవ్వబడతాయి. లాభాల్లో వాటాలు ఇవ్వబడతాయి. NTFI నామ్స్ ప్రకారం ఈ వాటాలు ఉంటాయి. NTFI ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. NTFI పద్దతిలో మొదట ఐస్ క్రీమ్ చిత్రం వచ్చింది.

మీకు స్కిల్స్ ఉండి,టాలెంట్ ఉందని భావించి,ఈ చిత్రంలో వారు చెప్పిన టెర్మస్ అండ్ కండీషన్స్ కు పనిచేయదలుచుకుంటే... ఆలస్యం చేయకుండా... ఈ మెయిల్ ఐడీ కు మెయిల్ చేయండి..మీ వివరాలతో
E-mail : mantra3movie@gmail.com