నటీనటులుకు ఆహ్వానం
ఇప్పటికే రెండు సినిమాలు లాంచ్ చేసిన శ్రీ చక్ర మూవీ మేకర్స్ వారు నటీనటలును, సంగీత దర్శకులు అవుదామనే ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. తమ ప్రొడక్షన్ నెంబర్ త్రీ కి కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు.
హీరో పాత్రకు ప్రెండ్స్ గా సొంత మ్యానరిజంలు, ఇండిడ్యువాలిటి చూపించగలగే కుర్రాళ్ళు పది మంది కావాలి. వారికి తప్పనిసరిగా తెలుగు వచ్చి ఉండాలి. ఎత్తు 5"8 మించరాదు. వయస్సు 22 నుంచి 26 లోపు ఉండాలి.
అలాగే సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయిగా సినిమాలో కీలకమైన పాత్రను పోషించటానికి ఓ ఫ్రెష్ ఫేస్ కావాలంటున్నారు. ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య వయస్సు ఉండాలంటున్నారు. తెలుగు బాగా మాట్లాడటం రావాలని చెప్తున్నారు. అలాగే సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రంట్ ఆఫీస్ అసెస్టెంట్ గా..ఇండిపెండెంట్ మైండ్ కలిగిన పాత్ర చేసే మరో అమ్మయి పాత్ర పోషించటం కోసం ఫిమేల్ లీడ్ కావాలి. స్టైలిష్ గా మాట్లాడటం రావాలి. అలాగే 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అమ్మాయి కావాలి. అలాగే ప్రెష్ సంగీత దర్శకుడు కావాలి.
యంగ్, టాలెంటెడ్, బ్రేక్ కోసం చూస్తున్న వారు కావాలి. ఈ చిత్రం సస్పెన్స్ ధ్రిల్లర్, హర్రర్ తరహాకి చెందినది.
ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎవరికైనా ఆసక్తి ఉంటే మీ ఫొటోలు, లేదా వీడియోలతో [email protected] లేదా [email protected].
Mob - 9948211960
Off - (040) 32556999 సంప్రదించండి.


Click it and Unblock the Notifications











