వెంకటేష్ కొత్త చిత్రంలో నటించాలంటే...? డిటేల్స్

హైదరాబాద్ : మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యమ్‌'కి రీమేక్‌ గా వెంకటేష్‌, మీనా కాంబినేషన్ లో తెలుగులో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీలకమైన రెండు పాత్రలలో నటించటం కోసం నటీనటుల అన్వేషణ జరుగుతోంది. అందుకోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు. వెంకటేష్ కు కూతుళ్లుగా తెరపై కనిపించే ఇద్దరు ఆడపిల్లలు కావాలి. ఆ పాత్రల రిక్వైర్ మెంట్స్...

పాత్ర 1: అంజలి, వయస్సు: 14-17.

వివరణ: అంజలి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయిర్ స్టూడెంట్. చదువు బాగా చదువుతుంది. అందగత్తే కానీ తన లుక్స్ పై దృష్టి పెట్టదు. తన తండ్రితో చనువు ఎక్కువ. ప్రక్కింటి అమ్మాయిలా ఉండాలి.

పాత్ర 2 : అను, వయస్సు 8-12

వివరణ : అను బబ్లిగా ఉండే పిల్ల. పుస్తకాలతో కన్నా ఎక్కువ సేపు అద్దం దగ్గర కాలం గడుపుతుంది. ఆమె చాలా అల్లరిగా,ముద్దుగా,అమాయికంగా ఉంటుంది. తన తండ్రిని చాలా ఇష్టపడుతూ ఎప్పుడూ ఏదో ఒక సిల్లీ క్వచ్చిన్ తో ఇబ్బంది పెడుతూంటుంది. ఏదైనా భయం వస్తే తన తల్లి వైపు ఉంటుంది. ఆ అమాయికమైన కళ్ళ వెనక ఆమె చాలా బలమైన అమ్మాయి అన్నది స్పష్టమవుతూ ఉంటుంది.

మీరు కానీ,మీ వాళ్లు కానీ ఈ పాత్రలకు సరిపోతారు అనుకుంటే...మీరు ఫోటోలు,డిటేల్స్ పంపాల్సిన ఎండ్రస్..

[email protected]

గమనిక . సన్ గ్లాసెస్, టోపీలు తో తీయించుకున్న ఫోటోలు, గ్రూప్ లలో ఉన్నవి పంపద్దు. ప్రొఫెషినల్ గా సింపుల్గా ఉండేలా చూడండి.

ఈ చిత్రంలో వెంకటేష్‌, మీనా మరోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఈ జోడీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. తృకలోనూ మోహన్‌లాల్‌ సరసన నటిచింది మీనానే. అందులో మీనా నటనని చూసిన దర్శక,నిర్మాతలు ఈ సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే నదియా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర అయిన పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X