»   » హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్ (ఫోటోస్)

హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఇద్దరమ్మాయిలతో చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ కేథరిన్. ఈ చిత్రంలో కేథరిన్ సెక్సీ ఆటిట్యూడ్, చురుకైన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె గ్లామర్‌కు చాలా మంది ఫిదా అయిపోయారు.

'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అమ్మడుకు చాలానే అవకాశాలు తెచ్చి పెట్టినా... ఆ సినిమాలేవీ పెద్దగా ఆడక పోవడంతో కేథరిన్ స్టార్ హీరోయిన్ రేంజికి రాలేక పోయిది. మళ్లీ ఇటీవల విడుదలైన 'సరైనోడు' సినిమాతోనే కేథరన్‌కు మల్లీ పెద్ద హిట్ వచ్చింది. ఈ సినిమాలో లవ్లీ ఎమ్మెల్యేగా కేథరిన్ అదరగొట్టింది.

ప్రస్తుతం తమిళంలో ఆర్యతో ఓ సినిమా, విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేస్తోంది. సినిమాలు చేస్తూనే ఫోటో షూట్ల ద్వారా తన అందాలను ప్రదర్శిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కేథరిన్. తాజాగా ఆమె ఓ ఫోటో షూట్లో పాల్గొన్నారు.

మోడ్రన్ డ్రెస్సుల్లో కేథరిన్ సెక్సీ లుక్స్ తో సూపర్బ్ అనేలా ఉంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి....

కేథరిన్ పూర్తి పేరు...

కేథరిన్ పూర్తి పేరు...

కేథరిన్ త్రెసా అలెగ్జాండర్, మళయాలీ కేథలిక్ కుటుంబంలో జన్మించింది.

దుబాయ్

దుబాయ్

కేథరిన్ తల్లిదండ్రులు ఆమె పుట్టకముందే దుబాయ్‌కి షిప్ట్ అయ్యారు. ఆమె అక్కడే పుట్టి పెరిగింది.

ఇండియాకు

ఇండియాకు

దుబాయ్ లో గ్రేడ్ 12 వరకు చదివిన తర్వాత ఆ పై చదువుల నిమిత్తం కేథరిన్ బెంగుళూరు వచ్చింది. ఇక్కడి సెయంట్ జోసెప్ కాలేజీలో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది.

మోడలింగ్

మోడలింగ్

గ్యాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే మోడలింగుపై ఆసక్తిపెంచుకున్న కేథరిన్...అభిరుచికి తగిన విధంగా ఆ రంగంలో అడుగు పెట్టింది.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

బెంగుళూరులో కెరీర్ మొదలు పెట్టడంతో ఆమెకు కన్నడ చిత్రం ‘శంకర్ ఐపీఎస్'లో హీరోయిన్ గా తొలిఅవకాశం దక్కింది.

English summary
Catherine Tresa hot photoshoot pics released. Catherine Tresa is an Indian film actress and model, who appears mainly in Telugu and Tamil films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu