సిసిఎల్-3 ట్రైలర్...రామ్ చరణ్, వెంకటేష్ కేక (ఫోటోలు)
హైదరాబాద్ : ఫిబ్రవరి 9 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్-3 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో పాల్గొంటున్న వారితో కలిసి ఒక అద్భుతమైన వీడియో ట్రైలర్ రూపొందించారు. ఇందులో సినిమా స్టార్స్ చేస్తున్న ఫీట్లు చూస్తుంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ గా బ్యాట్ తో బాల్ ను బాదటం, వెంకటేష్ ఓ రేంజిలో జంప్ చేసి బాల్ ను అందుకోవడం లాంటివి ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమ తరుపున వెంకటేష్ కెప్టెన్సీలో 'తెలుగు వారియర్స్' జట్టు బరిలోకి దిగుతుండగా వివిధ సినీ రంగాల ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్టైకర్స్, బెంగాల్ టైగర్స్, వీర్ మరాఠి, భోజ్ పురి దబాంగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.
ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. మార్చి 10న బెంగుళూరులో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. తాజాగా విడుదలైన వీడియో ట్రైలర్ కు సంబంధించిన స్క్రీన్స్ షాట్స్ ను క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.

తెలుగు వారియర్స్ టీం

రామ్ చరణ్

వెంకటేష్, శ్రీకాంత్, అజయ్

రామ్ చరణ్

వెంకటేష్, శ్రీకాంత్, అజయ్

రామ్ చరణ్

సీసీఎల్-3లో పాల్గొంటున్న 8 జట్ల కెప్టెన్లు

బెంగాల్ టైగర్స్

భోజ్ పురి టీం

వీర్ మరాఠి

అదరగొడుతున్న ఆటగాడు

సోనూ సూద్

సుదీప్

అదరగొడుతున్న ఆటగాడు

చెన్నై రైనోస్

కర్నాటక బుల్డోజర్స్

కేరళ స్టైకర్స్

ముంబై హీరోస్

సునీల్ శెట్టి


Click it and Unblock the Notifications











