మనోళ్లే గెలిచారు (వెంకీ, చెర్రీ, సల్మాన్ సిసిల్ 3 ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ హీరోలు చెలరేగి ఆడిుతున్నారు. విక్టరీ వెంకటేష్ నేతృత్వంలో తెలుగు వారియర్స్ టీం వరుసగా రెండో విజయం దక్కించుకుంది. ఇప్పటికే బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ టీం, ఆదివారం ముంబై హీరోస్‌తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం 7 వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌పై ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన వారియర్స్ 17.5 ఓవర్లలో 136 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఆదర్శ్ 36 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు రాక అభిమానులకు అమితానందాన్ని ఇచ్చింది. సల్మాన్ ఖాన్, వెంకటేస్, రామ్ చరణ్ ఇలా స్టార్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

మనోళ్లే గెలిచారు (వెంకీ, చెర్రీ, సల్మాన్ @ సిసిల్ 3 ఫోటోలు)

తెలుగు వారియర్స్-ముంబై హీరోస్ మ్యాచ్ సందర్భంగా తారల సందడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X