twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    By Srikanya
    |

    పుణె: సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (CCL)లో భాగంగా ఆదివారం పుణెలో జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పూర్‌ దబాంగ్స్‌పై తెలుగు వారియర్స్‌ ఘన విజయం సాధించింది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టు సమష్టిగా రాణించింది. తెలుగు హీరోలు తమదైన శైలిలో అదరకొట్టి విజయం సాధించారు. వెండితెరమీదే కాదు క్రికెట్ పిచ్ మీదా తాము హీరోలమని నిరూపించుకున్నారు.

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ హీరోలు చెలరేగి ఆడిుతున్నారు. విక్టరీ వెంకటేష్ నేతృత్వంలో తెలుగు వారియర్స్ టీం వరుసగా మూడో విజయం దక్కించుకుంది. ఇప్పటికే బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ టీం, ముంబై హీరోస్‌తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం 7 వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పుడు భోజ్‌పూర్‌ దబాంగ్స్‌పై తెలుగు వారియర్స్‌ ఘన విజయం సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

    ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ జట్టుకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఆయన ఆడుతున్నంతసేపూ హర్షద్వానాలు మెన్నంటుతూనే ఉన్నాయి. జట్టుకి ఉత్సాహమిస్తూ వెంకీ ముందుకు నడిపించగా, మిగతా టీమ్..ఎలాగైనా గెలుపు సాధించాలనే ఓ రేంజిలో ఆడి..విజయం సాధించారు.

    ఆ ఫోటోలు మీ కోసం...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    99 పరుగుల తేడాతో దబాంగ్స్‌ను చిత్తు చేసింది.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మొదట బ్యాటింగ్‌ చేసిన తెలుగు వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    తేజ(74), ఆదిత్య(65 నాటౌట్‌) భోజ్‌పూర్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దబాంగ్స్‌ 89 పరుగులకే చేతులెత్తేసింది.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    రఘు అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టి తెలుగు వారియర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    దీంతో తెలుగు వారియర్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    టీమ్ కు ఉత్సాహానిస్తూ ఛార్మింగ్ ఛార్మి...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మేమంతా మీ వెనకే... అదరకొట్టండి...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    యంగ్ హీరో నిఖిల్ .. ఆటలో విజయానికి తన వంతుగా...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    గెలిచేద్దాం..ప్రామిస్..

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    అబ్బ...అందరికీ నవ్వులే...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మీరు చెప్తున్నట్లే ఆడుతున్నా మరి.. మన కాంబినేషన్ కూడా చూడండి...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మిగతా వాళ్లు ఆడేటప్పుడు ఇలా సీరియస్ లుక్ తో...వెయిటింగ్

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మేం బ్యాట్స్ పడితే మీరు అవుట్...

    రామ్ చరణ్ అండ్ టీమ్ కొట్టుడే కొట్టుడు( సిసిల్ 3: ఫోటోలు)

    మనకే గెలుపు..యాహూ...

    English summary
    
 hojpuri Dabanggs v Telugu Warriors match played at Subrata Roy Sahara Stadium, Gahunje on 3rd March. Telugu Warriors won the toss and elected to bat first. Telugu Warriors openers failed to provide a good start to their team but a comeback made by the Teja and opening batsman Aditya. Aditya scored 67 runs while Teja’s marvelous innings consisted on 74 runs in just 30 balls. Teja has shown his character to make his team qualify for the semifinal. Telugu Warriors put 188 runs on the board. Bhojpuri Dabanggs failed to chase a good target put by Telugu Warriors Tiwari, Yadav and Sharma sent back on duck. And Bhojpuri Dabanggs could only score 89 runs. Raghu took 4 wickets for Telugu Warriors. Telugu Warriors won the match by 99 runs, and joined the semifinalists of CCL 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X