»   » రాజా రవీంద్ర కూతురు పెళ్లి, సినీతారల సందడి (ఫోటోలు)

రాజా రవీంద్ర కూతురు పెళ్లి, సినీతారల సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకు పలువురు టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేసారు. ప్రముఖుల సమక్షంలో వైభంగా రాజా రవీంద్ర కూతురు వివాహం జరిగింది.

ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో టాలీవుడ్ ప్రముఖులు డి.రామానాయుడు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, రాజమౌళి దంపతులు, బెల్లంకొండ సురేష్ దంపతులు, బిగోపాల్, పుప్పాల రమేష్, హీరో సునీల్, మంచు మనోజ్, శ్రీకాంత్, ఊహ, హరీష్ శంకర్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, వివి వినాయక్, సి.కళ్యాణ్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణా రెడ్డి, బివిఎస్ రవి, శ్యాంప్రసాద్ రెడ్డి, వీరభద్రం చౌదరి, అలీ, హేమ, రాజశేఖర్, జీవిత, గోపీచంద్, హీరో నిఖిల్, నాని తదితరులు హాజరయ్యారు.

వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రాజా రవీంద్ర కూతురు వివాహం

రాజా రవీంద్ర కూతురు వివాహం

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు

గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజా రవీంద్రకు పరిశ్రమలోని అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

సునీల్, మనోజ్

సునీల్, మనోజ్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన సునీల్, మనోజ్

రామానాయుడు, రాఘవేంద్రరావు

రామానాయుడు, రాఘవేంద్రరావు

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన రామానాయుడు, రాఘవేంద్రరావు

వివి వినాయక్, సి కళ్యాణ్

వివి వినాయక్, సి కళ్యాణ్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన దర్శకుడు వివి వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్.

రాజమౌళి దంపతులు

రాజమౌళి దంపతులు

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన రాజమౌళి దంపతులు

రాజశేఖర్ ఫ్యామిలీ

రాజశేఖర్ ఫ్యామిలీ

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన జీవితరాజశేఖర్ ఫ్యామిలీ.

గోపీచంద్

గోపీచంద్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన గోపీచంద్

నిఖిల్

నిఖిల్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన హీరో నిఖిల్

బెల్లంకొండ సురేష్, నిర్మాత ప్రసాద్

బెల్లంకొండ సురేష్, నిర్మాత ప్రసాద్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన నిర్మాతలు బెల్లంకొండ సురేష్, నిర్మాత చత్రపతి ప్రసాద్

కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన దర్శకుడు కోడి రామకృష్ణ

నాని

నాని

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన హీరో నాని

హేమ

హేమ

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి ఫ్యామిలీతో హాజరైన నటి హేమ

అతిథులు సందడి

అతిథులు సందడి

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహ వేడుక సందర్భంగా అతిథుల సందడి.

అల్లుడితో రాజా రవీంద్ర

అల్లుడితో రాజా రవీంద్ర

అల్లుడిని వివాహ వేడుకకు తీసుకొస్తున్న రాజా రవీంద్ర

శ్రీకాంత్, ఊహ

శ్రీకాంత్, ఊహ

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన శ్రీకాంత్, ఊహ

హరీష్ శంకర్

హరీష్ శంకర్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన దర్శకుడు హరీష్ శంకర్

ఎస్వీ కృష్ణా రెడ్డి

ఎస్వీ కృష్ణా రెడ్డి

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణా రెడ్డి

బివిఎస్ రవి

బివిఎస్ రవి

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన రచయిత బివిఎస్ రవి.

శ్యాంప్రసాద్ రెడ్డి

శ్యాంప్రసాద్ రెడ్డి

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి.

వీరభద్రం చౌదరి

వీరభద్రం చౌదరి

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన దర్శకుడు వీరభద్రం చౌదరి

అలీ

అలీ

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర కూతురు వివాహానికి హాజరైన హాస్య నటుడు అలీ

English summary
Celebs at Raja Ravindra Daughter’s Wedding. Check out the pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu