»   » ఈ దీపావళిని 9appsతో జరుపుకుని ఆనందమయం చేసుకోండి

ఈ దీపావళిని 9appsతో జరుపుకుని ఆనందమయం చేసుకోండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ దీపావళిని 9appsతో జరుపుకుని పండుగకు మరింత రంగుని జతపర్చండి. దీపావళిని పురస్కరించుకుని 9apps మీ మందుకు అద్భుతమైన ప్రణాళికలను మీ ముందుకు తెచ్చింది. ఉదాహరణకు మీరు ఓ అద్భుతమైన క్రికెట్ మ్యాచ్‌ని చూస్తున్నారని అనుకుందాం.

ఈ సమయంలో మీ అమ్మ పిలిచి దుకాణానికి వెళ్లి స్వీట్సు కొనుక్కొని రమ్మని చెప్పిందని అనుకుందాం. అరే మ్యాచ్ మంచి మజాలో ఉన్నప్పుడు అమ్మ ఇలాగ చెప్పింది ఏమిటీ అని బాధపడకండి. ఎందుకంటే 9apps ఉందిగా.

సింపుల్ 9apps యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించడంతో పాటు లైవ్ స్కోరుని తెలుసుకోవచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా మీ ఒత్తిడిని 9apps దూరం చేస్తుంది.

celebrate-dilwali-with-9apps-and-make-it-super-awesome

రంగోలీ నుంచి తీన్‌పట్టి కార్యక్రమం వరకు 9apps మీకు ఎంతో సాయపడుతుంది. ముఖ్యంగా మీరు ప్రేమించిన వారికి బహుమతులందివ్వడంతో పాటు మీరు తీసిన అందమైన ఫోటోలను ఎడిట్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

#DiwaliSuperstar పేరిట నవంబర్ 7 నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. నోయిడాలోని జీఐపీ మాల్‌లో 9apps టీమ్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.


9apps టీమ్ ఒకే యాప్‌లో ఈ దీపావళి పండుగను ఎంత అద్భుతంగా నిర్వహించవచ్చో 3D పెయింటింగ్ ద్వారా క్లుప్తంగా వివరించారు. ఈ 3D పెయింటింగ్ ముందు సెల్ఫీ దిగి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో #9appsCoolDiwali పేరిట అప్‌లోడ్ చేసిన వారికి ఉచితంగా ఓ టాటూ స్టిక్కర్‌ను 9apps టీమ్ అందిస్తోంది.

ఈ దీపావళికి భక్తులు దేవుడు(9DEV)ని ఏ విధంగా డేటింగ్ శుభాకాంక్షలు, చవకైన ప్రయాణ శుభాకాంక్షలు కోరుకున్నారో ఈ వీడియోపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. #9apps టీమ్ ఎంతో ఫన్నీగా చిత్రీకరించిన ఈ వీడియోలో దేవుళ్లు ఏ విధంగా భక్తుల కోరికలు తీర్చారో చూడండి.

Read more about: 9apps, 9యాప్స్
English summary
Hello peeps! Diwali is round the corner and we are excited for all the fun awaiting us. Just to add more colour and light to your Diwali, 9Apps has some cool plans for you!
Please Wait while comments are loading...