»   » అల్లరి నరేష్-విరూప వెడ్డింగ్: ప్రముఖుల సందడి (ఫోటోస్)

అల్లరి నరేష్-విరూప వెడ్డింగ్: ప్రముఖుల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హీరో అల్లరి నరేష్ వివాహం విరూపతో ఘనంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నరేష్, విరూపల పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పలువురు యువ హీరోలు, కమెడియన్లు, నటీనటులు నరేష్, విరూప జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

లవ్ టచ్: టీఆర్ఎస్ నేత కొడుకుతో హీరోయిన్‌ పెళ్లి (ఫోటోస్)

రాత్రి 9 గంటల 3 నిమిషాలకు ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి వివాహం జరిగింది. అల్లరి నరేష్ పెళ్లాడబోతున్న విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

గోపీచంద్
  

గోపీచంద్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో గోపీచంద్

కళ్యాణ్ రామ్
  

కళ్యాణ్ రామ్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో కళ్యాణ్ రామ్

సునీల్
  

సునీల్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో సునీల్.

ఆది
  

ఆది

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో ఆది.

రాజేంద్రప్రసాద్
  

రాజేంద్రప్రసాద్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో రాజేంద్రప్రసాద్.

బిగోపాల్, చంటి అడ్డాల
  

బిగోపాల్, చంటి అడ్డాల

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో బిగోపాల్. చంటి అడ్డాల.

సిరివన్నెల
  

సిరివన్నెల

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అల్లు అరవింద్
  

అల్లు అరవింద్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో అల్లు అరవింద్.

బోయపాటి
  

బోయపాటి

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో బోయపాటి.

గంట శ్రీనివాసరావు
  

గంట శ్రీనివాసరావు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో గంట శ్రీనివాసరావు.

రోజా
  

రోజా

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో రోజా.

సంపూర్ణేష్ బాబు
  

సంపూర్ణేష్ బాబు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో సంపూర్ణేష్ బాబు.

సంతోష్ శ్రీనివాస్
  

సంతోష్ శ్రీనివాస్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో సంతోష్ శ్రీనివాస్.

దంపతులు
  

దంపతులు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుక

ఫ్యామిలీ
  

ఫ్యామిలీ

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుక

తలసాని
  

తలసాని

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్.

టాలీవుడ్
  

టాలీవుడ్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

శ్యాంప్రసాద్ రెడ్డి
  

శ్యాంప్రసాద్ రెడ్డి

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో శ్యాంప్రసాద్ రెడ్డి.

రఘుబాబు, కోదండరామిరెడ్డి
  

రఘుబాబు, కోదండరామిరెడ్డి

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో రఘుబాబు, కోదండరామిరెడ్డి.

తరుణ్
  

తరుణ్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో తరుణ్.

ఎ.ఎం.రత్నం
  

ఎ.ఎం.రత్నం

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో ఎ.ఎం.రత్నం.

మంచు మనోజ్
  

మంచు మనోజ్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో మంచు మనోజ్

నాని
  

నాని

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో నాని

వెంకయ్య నాయుడు
  

వెంకయ్య నాయుడు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో వెంకయ్య నాయుడు

చంద్రబాబు
  

చంద్రబాబు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో చంద్రబాబు

కృష్ణం రాజు, మోహన్ బాబు
  

కృష్ణం రాజు, మోహన్ బాబు

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో కృష్ణం రాజు, మోహన్ బాబు

గద్దర్
  

గద్దర్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో గద్దర్

లక్ష్మి పార్వతి, రోజా
  

లక్ష్మి పార్వతి, రోజా

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో లక్ష్మీ పార్వతి, రోజా

సుబ్బిరామిరెడ్డి
  

సుబ్బిరామిరెడ్డి

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో సుబ్బిరామిరెడ్డి

రసమయి బాలకిషన్
  

రసమయి బాలకిషన్

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో రసమయి బాలకిషన్

బ్రహ్మానందం
  

బ్రహ్మానందం

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో బ్రహ్మానందం తదితరులు

రోజా
  

రోజా

అల్లరి నరేష్-విరూప వివాహ వేడుకలో రోజా

Read more about: allari naresh, virupa
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu