»   » మిర్చి: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లరి, టాలీవుడ్ స్టార్ల సందడి (ఫోటోస్)

మిర్చి: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లరి, టాలీవుడ్ స్టార్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రేడియో మిర్చి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిర్చి మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లలో పెద్దగా కనిపించని పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకు రావడం గమనార్హం.

అప్పటి వరకు సైలెంటుగా ఉన్న మిర్చి అవార్డుల వేడుక ప్రాంగణం... పవన్ కళ్యాణ్ రాకతో కోలాహలంగా మారింది. అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు కాస్త అల్లరిగానే అనిపించింది.

పవన్‌ కళ్యాణ్ తో పాటు వెంకటేష్, విక్రమ్, డైరెక్టర్ క్రిష్, నాని, సుధీర్ బాబు, మంచు లక్ష్మీ, మన్నారా చోప్రా, దేవి శ్రీ ప్రసాద్, తదితరులు హాజరయ్యారు.

తన సంగీతంతో యూత్‌ని అలరిస్తోన్న దేవిశ్రీ, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నటుడిగానే కాక సింగర్‌గాను సత్తా చూపిన ఎన్టీఆర్‌కి 'స్టార్ యాజ్ సింగింగ్ సెన్సేషన్‌గా' రెండు అవార్డులు అందించారు. ఎన్టీఆర్ పాడిన ఫాలో ఫాలో, గెలయా గెలయా అనే పాటలు జూనియర్‌కి అవార్డులని తెచ్చి పెట్టాయి.

నాన్నకు ప్రేమతో చిత్రంలో ఫాలో ఫాలో అనే పాట, కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చక్రవ్యూహ చిత్రంలోని గెలయ గెలయ సాంగ్స్ ఎన్టీఆర్‌ పాడిన సంగతి తెలిసిందే.

స్లైడ్ షోలో ఫోటోస్...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో పవన్ కళ్యాణ్

మిర్చి అవార్డ్స్

మిర్చి అవార్డ్స్

పవన్ కళ్యాణ్ రాకతో అవార్డుల వేడుక సందడిగా మారింది.

ఫ్యాన్స్ అల్లరి

ఫ్యాన్స్ అల్లరి

పవన్ కళ్యాణ్ రాకతో ఫ్యాన్స్ నినాదాలు, జిందాబాద్ లతో సభా ప్రాంగణం అల్లరిగా మారింది.

విక్రమ్

విక్రమ్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో విక్రమ్

క్రిష్

క్రిష్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో దర్శకుడు క్రిష్.

అల్లు శిరీష్

అల్లు శిరీష్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో అల్లు శిరీష్

వెంకటేష్

వెంకటేష్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో వెంకేటష్

ఆర్పీ పట్నాయక్

ఆర్పీ పట్నాయక్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో ఆర్పీ పట్నాయక్.

సుధీర్ బాబు

సుధీర్ బాబు

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో సుధీర్ బాబు

అనిరుధ్

అనిరుధ్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

దేవిశ్రీ

దేవిశ్రీ

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో దేవిశ్రీ ప్రసాద్

సాయి కార్తీక్

సాయి కార్తీక్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో సాయి కార్తీక్

నాని

నాని

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో నాని.

సురేష్ బాబు

సురేష్ బాబు

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో సురేష్ బాబు.

రీతూ వర్మ

రీతూ వర్మ

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో రీతూ వర్మ

కౌసల్య

కౌసల్య

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో సింగర్ కౌసల్య

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో మంచు లక్ష్మి.

మన్నారా

మన్నారా

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో మన్నారా చోప్రా

ముమైత్ ఖాన్

ముమైత్ ఖాన్

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో ముమైత్ ఖాన్

జయప్రద

జయప్రద

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో జయప్రద

ఖుష్భూ

ఖుష్భూ

మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకలో ఖుష్భూ...

English summary
Check out photos of Celebrities at Mirchi Music Awards South 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu