మేగజైన్లపై...పురి విప్పిన హీరోయిన్ల అందాలు(ఫోటోలు)
హైదరాబాద్ : నెమలి పురివిప్పి న్యాట్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. అదే విధంగా పలువురు సినీ తారలు తమ అందాలను ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే వివిధ మేగజన్లపై పురి విప్పి ప్రదర్శించారు. అభిమానులకు కన్నుల విందు చేసారు. మేగజైన్ కవర్ పేజీలపై ఎంత హాటుగా కనిపిస్తే తమకు అంత లాభం చేకూరుతుందని భావించే హీరోయిన్లు ఎక్కువయ్యారు. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ అందాల ప్రదర్శన చేస్తున్నారు.
ఇక కొత్తగా సినీ రంగంలోకి ఎంటరైన హీరోయిన్లు పాపులారిటీ కోసం మేగజైన్లపై అందాలు ఆరబోయడానికి ఉవ్విల్లూరుతుంటే.....అవకాశాలు తగ్గి, వయసు పైబడ్డ హీరోయిన్లు జనాలు తమను మరిచి పోకుండా ఉండటానికి ఇలా మేగజైన్లపై బారులు తీరుతున్నారు. ఇక ఫామ్ లో ఉన్న హీరోయిన్లు తమ కెరీర్ అవకాశాలను మెరుగు పరచుకోవడానికి మేగజైన్లపై అందాల ప్రదర్శన ఒక మంచి మార్గంగా భావిస్తుంటారు.
మరి ఫిబ్రవరి నెలలో ఏ హీరోయిన్ ఏ రేంజిలో అందాల పురి విప్పిందో ఓ లుక్కేద్దాం...

ఎల్ అఫీషియల్ కోసం ఇలియానా

ఫిల్మ్ స్ట్రీట్ జర్నల్ పై కంగనా రనౌత్

అనుష్క శర్మ మాగ్జిమ్ మేగజైన్‌పై ఇలాజజ

నేహ దూపియా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ పై

బ్యూటీ అండ్ స్టైల్ మేగజైన్ పై ఈవెలిన్ శర్మ

జిక్యూ ఇండియా మేగజైన్ పై రిహానా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఎగ్జిబిట్ మేగజైన్ పై బిపాసా

భర్తతో కలిసి సోనాలి బింద్రె వెర్వె మేగజైన్ పై

డయానా పెంటీ

సోనమ్ కపూర్

నిధి సుబ్బయ్య

కరీనా కపూర్

ఈవెలిన్ శర్మ

ఇమ్రాన్ ఖాన్, అనుష్క

దీపిక పడుకొనె


Click it and Unblock the Notifications











