»   » పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పెళ్లికి ముందే గర్భం దాల్చడం అంటే భారతీయ సమాజంలో ఎంత పెద్ద తప్పుగా భావిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇదంతా సర్వసాధారణం. పాశ్చాత్య సంస్కృతి మన భారతీయ సమాజంలో ప్రవేశిస్తున్న తరుణంలో పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటివి కూడా మన దేశంలో కూడా కామన్ అయిపోతున్నాయి.

  ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని మన సమాజంలోకి వ్యాపించేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా తారలు....పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటి విషయాల్లోనూ ముందు ఉంటున్నారు. రాను రాను పరిస్థితి ఎలా తయారైంది అంటే...హాలీవుడ్ తారల మాదిరి పెళ్లికి ముందే గర్భం దాల్చడాన్ని కొందరు సినీ తారలు గొప్పగా భావించే స్థాయికి పరిస్థితులు మారుతున్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇదంతా కామన్ అయిపోయింది.

  ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా హడావుడిగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చోప్రా వల్ల పెళ్లికి ముందే రాణి గర్భవతి కావడం వల్లనే ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పెళ్లికి ముందు గర్భవతులు కావడం లాంటి సంఘటనలు శ్రీదేవి, సారిక హయాంలోనే మొదలైంది.

  పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.....

  శ్రీదేవి

  శ్రీదేవి

  హీరోయిన్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే బోనీ కపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయింది. పెళ్లయ్యే నాటికి శ్రీదేవి 7 నెలల గర్బవతి.

  రేణు దేశాయ్

  రేణు దేశాయ్

  హీరోయిన్ రేణు దేశాయ్ తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసింది. పెళ్లి ముందు ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

  కొంకనా సేన్ శర్మ

  కొంకనా సేన్ శర్మ

  బాలీవుడ్ నటి కొంకణా సేన్ తన ప్రియుడు రణవీర్ షోరేను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగే నాటికి ఆమె 6 నెలల గర్భవతి.

  మహిమా చౌదరి

  మహిమా చౌదరి

  బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కూడా పెళ్లి ముందే గర్భవతైనట్లు వార్తలు వచ్చాయి.

  అనౌష్క్ శంకర్

  అనౌష్క్ శంకర్

  ప్రముఖ సితార్ కళాకారుడు రవి శంకర్ కుమార్తె అయిన అసౌష్క శంకర్ తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ జియో రైట్ వల్ల పెళ్లికి ముందే గర్భం దాల్చింది.

  సారిక

  సారిక

  శ్రీదేవి మాదిరిగా నటి సారిక కూడా కమల్ హాసన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వల్ల సారిక పెళ్లికి ముందే గర్భవతి అయింది. అలా కలిగిన సంతానమే శృతి హాసన్.

  అమృతా అరోరా

  అమృతా అరోరా

  బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా...తన బాయ్ ఫ్రెండ్ షకీల్ లడక్‌ను హడావుడిగా పెళ్లాడటానికి కారణం ఆమె పెళ్లికి ముందే గర్భవతి కావడం అనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

  సెలీనా జైట్లీ

  సెలీనా జైట్లీ

  మరో బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్ల కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను పెళ్లాడి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

  English summary
  Hearing about the sudden celebrity wedding and then the pregnancy announcement is very common Bollywood industry. The recent case is of Rani Mukerji or Rani Chopra who had a hush hush wedding. The sudden wedding has given birth to a rumour that Rani might be pregnant with Aditya's child, so the couple tied the knot in a hurried marriage. Well, we do not know what exactly the reason was behind keeping the marriage as a secret and that too in Italy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more