»   » అంతా మహేష్ మయం: విషెస్‌తో ముంచెత్తిన కేటీఆర్‌, ఎన్టీఆర్, ఇంకా సినీస్టార్స్, ఫ్యాన్స్ ...

అంతా మహేష్ మయం: విషెస్‌తో ముంచెత్తిన కేటీఆర్‌, ఎన్టీఆర్, ఇంకా సినీస్టార్స్, ఫ్యాన్స్ ...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Telangana Minister KTR Tweets Birthday Wishes To Super Star Mahesh Babu

  ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఏది ఓపెన్ చేసిన మహేష్ బాబుకు సంబంధించిన పోస్టలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ దగ్గర నుండి సినిమా స్టార్లు, అసంఖ్యాకంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ముంచెత్తారు. మహేష్ బాబు అందమైన స్టార్ మాత్రమే కాదు... అందమైన మనసు ఉన్న మనిషి అంటూ ఆయన చేస్తున్న మంచి పనులను, సేవా కార్యక్రమాలను పలువురు అభిమానులు గుర్తు చేసుకున్నారు. 1975 ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు నేటితో 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తనను విష్ చేసిన వారికి మహేష్ బాబు రిప్లై ఇస్తూ 'మీ ప్రేమ మరియు దీవెనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు నుండి నా జర్నీ 'రిషి'గా మొదలైంది' అన్నారు.

  తెలంగాణ మంత్రి కేటీఆర్

  మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో మహేష్ తో తాను దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు. దీనికి మహేష్ బాబు స్పందిస్తూ థాంక్స్ చెప్పారు.

  మహేష్ అన్నా అంటూ ఎన్టీఆర్ విషెస్

  మహేష్ అన్నా అంటూ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. ఈ ఏడాది మరింత సక్సెస్, మరింత ఆనందం పొందాలని ఆకాంక్షించారు.

  రకుల్ ప్రీత్

  మహేష్ బాబును విష్ చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్. మహేష్ బాబుతో కలిసి రకుల్ ‘స్పైడర్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

  కొరటాల శివ

  తన డియరెస్ట్ ఫ్రెండ్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్.

  కోన వెంకట్ ట్వీట్

  మహేష్ బాబును విష్ చేస్తూ కోన వెంకట్ ట్వీట్.

  గోపిచంద్ మలినేని

  మహేష్ బాబును విష్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్.

  దేవిశ్రీ ప్రసాద్

  మహేష్ బాబును విష్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్

  తరణ్ ఆదర్శ్

  మహేష్ బాబును విష్ చేస్తూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్.

  పూజా హెగ్డే

  మహేష్ బాబును విష్ చేసిన ఆయన లేటెస్ట్ మూవీ ‘మహర్షి' హీరోయిన్ పూజా హెగ్డే.

  మహేష్ బాబు రిప్లై

  మీ ప్రేమ మరియు దీవెనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు నుండి నా జర్నీ ‘రిషి'గా మొదలైంది అంటూ మహేష్ బాబు రిప్లై ఇచ్చారు.

  మంచు మనోజ్

  మనోజ్ అనే నేను.... మహేష్ బాబు అనే సూపర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

  మోహన్ లాల్

  మహేష్ బాబును విష్ చేస్తూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్వీట్.

  English summary
  Super Star Mahesh Babu has a huge fan base all across the globe. As the actor celebrates his 43rd birthday, fans of Mahesh Babu have been trending his birthday on social networks. Even the celebrities joined the celebrations as they took to their social pages to wish the actor on this special day.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more