సెక్సీ మోడల్స్-సినీ తారలు తాగి తందనాలాడేందుకేనా?(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : ఐపీఎల్ మాదిరి.... 'సెలబ్రిటీ క్రికెట్ లీగ్'(CCL)కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సిసిఎల్-1, సిసిఎల్-2 విజయవంతం కావడంతో ఈ సంవత్సరం సిసిఎల్-3ని కూడా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలకు ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఐపీఎల్ టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత నైట్ పార్టీలు ఏర్పాటు చేసి....ప్లేయర్లు, మోడల్స్, చీర్ గర్ల్స్ కలిసి తాగి తందనాలు ఆడేందుకు నైట్ పార్టీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వీటిపై విమర్శలు కూడా వెలువడ్డాయి. తాజాగా సిసిఎల్-3లో కూడా అలాంటి పార్టీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సిసిఎల్ గ్లామ్ నైట్స్-2013 పేరుతో ఈ పార్టీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పార్టీ ఏర్పాట్ల గురించి దేశమంతా టముకు వేయడానికి అందమైన భామలతో చిట్టిపొట్టి సెక్సీ డ్రెస్సులు వేయించి ఫ్యాషన్ షో నిర్వహించారు. సిసిఎల్-3 టోర్నీ ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ రాత్రి జరిగే ఈ పార్టీల్లో సినీ తారలు తాగి తందనాలు ఆడతారని వినికిడి.

 సెక్సీ మోడల్స్‌తో సీసీఎల్-3 గ్లామ్ పార్టీ(ఫోటోలు)

సిసిఎల్-3 గ్లామ్ పార్టీ అనౌన్స్ మెంట్ ఫోటోలు

CCL-3 టోర్న మెంట్ వివరాల్లోకి వెళితే...
CCL-3కి సంబంధించి కర్టెన్ రైజర్(జట్ల పరిచయ వేదిక) కార్యక్రమం జనవరి 19న ముంబైలోని ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ తో పాటు సౌతిండియా హీరోయిన్లు చార్మి, శ్రద్ధా దాస్ కూడా స్టెప్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర రూమర్ ఏమిటంటే.... గాంగ్నమ్ స్టైల్ సాంగ్ ఫేమ్ స్పై కూడా ఈ వేడుకలో తన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడట.

గత సంవత్సరం వరకు తెలుగు, తమిళం, కేరళ, కర్నాటక, హిందీ ఇలా 5 పరిశ్రమలకు చెందిన ఐదు టీంలు మాత్రమే ఉండేవి. అయితే ఈ సంవత్సరం నుంచి మరో రెండు టీంను అదనంగా చేరబోతున్నాయి. ఈ సంవత్సరం మరాఠీ, బోజ్ పురి టీంలు కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వారియర్స్ టీం నుంచి.... కెప్టెన్ విక్టరీ వెంకటేష్ తరుణ్, శ్రీకాంత్, నితిన్, ఆదర్శ్ తదితరులు ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X