twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గేల్...రెచ్చిపోవడంపై హీరోయిన్ల కామెంట్స్

    By Bojja Kumar
    |

    బెంగుళూరు : ఐపీఎల్-6 టోర్నీలో భాగంగా మంగళవారం బెంగుళూరు-పూణె వారియర్స్ మధ్య జరిగిన టి-20 మ్యాచ్ లో క్రిస్ గేల్ బ్యాట్‌తో విజృంభించిన సంగతి తెలిసిందే. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించిన గేల్ అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. అంతే కాకుండా 66 బంతుల్లో 17 సిక్సులు, 13 ఫోర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచి టి-20లో ఎవరూ చేయని ఫీట్ సాధించాడు.

    గేల్ వీర విహారంపై పలువురు హీరోయిన్లు, సినీ స్టార్లు తమ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలపడంతో పాటు అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎవరు ఏమేం ట్వీట్లు చేసారో ఓ లుక్కేయండి.

    Chris Gayle

    ప్రియమణి : Is it just me or is Gayle on a rampage!!!!fastest IPL 100!!!!way to go!!!aaaaarrrr ccccceeeeee bbbbeeeeee More than thunder storm think we r in for gayle storm!!!!c'mon aaaarrrrr cccceeeeee bbbbeeeeeee. Gayle on fireeee!!!!150!!!!!this is insane!!!!!way to go gayle storm!!

    ప్రణీత : Gayle storm?? Thats a hurricane!! The audience have indeed become fielders! Fastest 100 in ipl and T20 history! #Respect

    మధుశాలిని : Babababababaaaaa emmana shot ah? Tooooo much I say...killer one Gayle..

    సిద్దార్థ్ : I think Chris Gayle is a sport and a tournament unto himself. Eventually bowlers will need to lose a bet to bowl to him. Legendary. Monster!

    బాలాజీ మోహన్(తమిళ దర్శకుడు): Hail Gayle!! #GayleStorm

    హీరో సుశాంత్ : Chris Gayle you maniac! 100 off 30 balls. Hats off!

    అరవింద స్వామి : Pardon my lang but it takes ba**s to bowl to gayle.. Literally a few boxes!!

    English summary
    Chris Gayle was trending on the internet thanks to his swashbuckling 30 ball 100 against the hapless Pune Warriors team at the Chinnaswamy Stadium in Bangaloore. Tollywood stars joined in the bandwagon sharing their delight on their Twitter pages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X