»   » భాగ్యరాజ్ కొడుకు పెళ్లి వేడుకలో సినీ స్టార్స్ (ఫోటోస్)

భాగ్యరాజ్ కొడుకు పెళ్లి వేడుకలో సినీ స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన సినిమాలు అప్పట్లో తెలుగులోనూ విడుదలయ్యాయి. భాగ్యరాజ్ కొడుకు శంతను భాగ్యరాజ్ తమిళంలో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులకు అతను పరిచయం లేదనే చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడితే... శంతను భాగ్యరాజ్ వివాహం టీవీ యాంకర్ కీర్తితో ఇటీవల జరిగింది. సినీ ప్రముఖుల మధ్య తన పెళ్లి వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు శంతను భాగ్యరాజ్.

తాజాగా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు కోలీవుడ్ నుండి రజనీకాంత్, విజయ్, విజయ్ కాంత్, శృతి హాసన్, టి రాజేందర్, జీవిత రాజశేఖర్, ఎఎల్ విజయ్, అమలా పాల్ తదితర స్టార్స్ హాజరయ్యారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

రజనీకాంత్
  

రజనీకాంత్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో తమిళ స్టార్ రజనీకాంత్.

విజయ్
  

విజయ్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళ స్టార్ విజయ్.

ఎఎం రత్నం
  

ఎఎం రత్నం

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం.

శరత్ కుమార్
  

శరత్ కుమార్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో నటుడు శరత్ కుమార్.

విజయ్ కాంత్
  

విజయ్ కాంత్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రముఖ తమిళ నటుడు, పొలిటీషియన్ విజయ్ కాంత్.

శ్రీకాంత్
  

శ్రీకాంత్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళ నటుడు శ్రీకాంత్.

శృతి హాసన్
  

శృతి హాసన్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో హీరోయిన్ శృతి హాసన్.

టి.రాజేందర్
  

టి.రాజేందర్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళ నటుడు టి.రాజేందర్.

జీవిత రాజశేఖర్
  

జీవిత రాజశేఖర్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో జీవిత, రాజశేఖర్ దంపతులు.

ముంతాజ్
  

ముంతాజ్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో నటి ముంతాజ్

జివి ప్రకాష్
  

జివి ప్రకాష్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో నటుడు, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్.

భరత్
  

భరత్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళ నటుడు భరత్.

విజయ్-అమలా పాల్
  

విజయ్-అమలా పాల్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో విజయ్, అమలా పాల్ దంపతులు.

శంకర్
  

శంకర్

శంతను భాగ్యరాజ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu