ఫోటోలు : గోపీచంద్ పెళ్లి సంగీత్‌లో సెలబ్రిటీల సందడి
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో గోపీచంద్ వివాహానికి రంగం సిద్ధం అయింది. మే 12న రాత్రి 2.16 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ మహోత్సవం జరుగనుంది. కాగా ఈరోజు జరిగిన సంగీత్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేసారు.
హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మానే గోపీచంద్ పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం గత డిసెంబర్ 23వ తేదీన జరిగింది. ఇంతకుముందు గోపీచంద్‌కు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన హరితతో పెళ్లి నిశ్చయమైనప్పటికీ అనుకోని కారణాలతో అది రద్దయిన విషయం విధితమే.
వివాహ మహోత్సవానికి తెలుగు సినీ పరిశ్రమతో పాటు, ఇతర భాషా సినీ రంగాల నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. గోపీచంద్ సంగీత్ కార్యక్రమానికి సంబంధించి ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి..

సంగీత్ కార్యక్రమంలో గోపీచంద్

శ్రీకాంత్ తో కలిసి గోపీచంద్

సంగీత్ వేడుకలో శివాజీ, శ్రీకాంత్

శ్రీకాంత్, శివాజీరాజా

సంగీత్ కార్యక్రమానికి హాజరైన హీరో తరుణ్

సంగీత్ కార్యక్రమానికి హాజరైన నటుడు అజయ్

సంగీత్ కార్యక్రమంలో అతిథులు

సంగీత్ కార్యక్రమంలో అతిథులు

సంగీత్ కార్యక్రమంలో అతిథులు

సంగీత్ కార్యక్రమంలో అతిథులు

సంగీత్ కార్యక్రమంలో అతిథులు

సంగీత్ కార్యక్రమంలో అతిథులు


Click it and Unblock the Notifications











