»   » అందాలు జిగేల్: శ్రీదేవి, సన్నీ లియోన్ ఇంకా... (ఫోటోస్)

అందాలు జిగేల్: శ్రీదేవి, సన్నీ లియోన్ ఇంకా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వయసు పైబడినా వన్నెతగ్గని అందంతో ఆకట్టుకుంటున్న నిన్నటి తరం స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేసింది. యువ హీరోయిన్లతో పోటీ పడుతూ ర్యాంప్ వాక్ చేసింది. సోనమ్ కపూర్, చిత్రాంగద సింగ్, గుహర్ ఖాన్, సాగరిక, క్రితి సానన్, జరీన్ ఖాన్, రవీనా టండన్, అమీషా పటేల్, యామి గౌతమ్, శ్రద్ధా కపూర్, కల్కి కోచ్లిన్, నేహా ధూపియా, పరిణీతి చోప్రా తదితరులు వివిధ రకాల జ్యువెలరీ ధరించి సందడి చేసారు.

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కూడా ఈ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేసారు. బాలీవుడ్ తారల అందాల తళుకు బెలుకులు, ఒంపు సొంపులు ఒలక బోస్తూ మోడళ్ల హొయల మధ్య జ్యువెలరీ ఫ్యాషన్ వీక్ సందడిగా సాగింది. కళ్లు జిగేల్ మనేలా సాగి ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు స్లైడ్ షోలో....

శ్రీదేవి

శ్రీదేవి

50 ఏళ్ల వయసు దాటినా వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది శ్రీదేవి. జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో ఇలా సందడి చేసింది.

శ్రీదేవి సూపర్ లుక్

శ్రీదేవి సూపర్ లుక్

శ్రీదేవి లుక్‌, ఆమె వయసుకు తగిన విధంగా స్పెషల్‌గా డిజైనర్స్ జ్యెవెలరీ డిజైన్ చేసారు.

 సన్నీ లియోన్

సన్నీ లియోన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్

గెహర్ ఖాన్

గెహర్ ఖాన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి గెహర్ ఖాన్

సాగరిక

సాగరిక

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి సాగరిక

క్రితి సనన్

క్రితి సనన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో క్రితి సనన్

చిత్రాంగద సింగ్

చిత్రాంగద సింగ్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో చిత్రాంగద సింగ్

జరీన్ ఖాన్

జరీన్ ఖాన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో జరీన్ ఖాన్

రవీనా టండన్

రవీనా టండన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో రవీనా టండన్

అమీషా పటేల్

అమీషా పటేల్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో అమీషా పటేల్

యామి గౌతమ్

యామి గౌతమ్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో యామి గౌతం

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో శ్రద్ధా కపూర్

కల్కి కోచ్లిన్

కల్కి కోచ్లిన్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో కల్కి కోచ్లిన్.

నేహా ధూపియా

నేహా ధూపియా

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో నేహా ధూపియా

మోడల్

మోడల్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో ఓ మోడల్

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో పరిణీతి చోప్రా

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

ఇండియన్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్‌లో స్పెషల్ గౌను

English summary
Photos of Ceelbrities at Indian Jewellery Fashion Week 2014 which is held at Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu